'సీఎం సూచనలతోనే రాష్ట్రానికి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు' - Minister errabelli dayakar rao meet CM KCR
ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు, సలహాల వల్లే రాష్ట్రానికి స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డు వచ్చిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంత్రివర్గ సమావేశానికి ముందు ప్రగతి భవన్లో సీఎంను కలిసి ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో స్వచ్ఛ గ్రామీణాభివృద్ధి కొరకు నిరంతర కృషి చేసిన అధికారులు, ప్రజా ప్రతినిధులకు మంత్రి దయాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు.
Minister errabelli dayakar rao meet CM KCR today news
By
Published : Nov 28, 2019, 4:53 PM IST
.
'సీఎం సూచనల వల్లే రాష్ట్రానికి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు'
.
'సీఎం సూచనల వల్లే రాష్ట్రానికి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు'
File : TG_Hyd_48_28_Errabelli_AV_3053262
From : Raghu Vardhan
Note : Feed from Secretariat OFC
( ) ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు, సలహాల వళ్లే రాష్ట్రానికి స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డు వచ్చిందని పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంత్రివర్గ సమావేశానికి ముందు ప్రగతి భవన్ లో సీఎంను కలిసిన ఎర్రబెల్లి... కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో స్వచ్ఛ గ్రామీణాభివృద్ధి కొరకు నిరంతర కృషి సలిపిన అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మంత్రి దయాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు.