ETV Bharat / state

ఈటల పరామర్శ - నాంపల్లి ఏరియా ఆస్పత్రి

హైదరాబాద్​ నాంపల్లిలోని నిలోఫర్​ ఆస్పత్రిలో చిన్నారులను ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ పరామర్శించారు. పిల్లల ఆరోగ్య స్థితిపై ఆరా తీశారు.

ఈటల పరామర్శ
author img

By

Published : Mar 8, 2019, 12:05 AM IST

హైదరాబాద్ నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో జరిగిన ఘటనపై విచారణ కమిటీ వేశామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తప్పు చేసిన వారిని సస్పండ్ చేస్తామన్నారు. నిలోఫర్​లో చికిత్స పొందుతున్న చిన్నారులను మంత్రి పరామర్శించారు. పిల్లల ఆరోగ్యంపై వాకబు చేశానని.. 12 గంటలు గమనించిన తర్వాత వైద్యలు డిశ్చార్జ్ చేస్తారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరగకకుండా.. వైద్యుల పర్యవేక్షణలోనే వ్యాక్సిన్​ను అందించేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి:లోపమా?.. నిర్లక్ష్యమా?

Intro:hyd_tg_tdr1_7_muncipal_meeting_av_c23

వికారాబాద్ జిల్లా తాండూర్ పురపాలక సంఘం సమావేశం గురువారం గురువారం రసాభాసాగా జరిగింది అధ్యక్షురాలు సునీత ఆధ్వర్యంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశం లో లో తెరాస కౌన్సిలర్లు అధికారులపై మండిపడ్డారు

Body:జనవరిలో జరిగిన సాధారణ సమావేశంలో లో అ జెండాలో లో అంశాలు సక్రమంగా లేవని తిరస్కరించిన మా అనుమతి లేకుండా ఎందుకు ఆమోదించారని తెరాస కౌన్సిలర్లు అధికారులను ప్రశ్నించారు ఇదే క్రమంలో అధికారులు కౌన్సిలర్లు మధ్య వాగ్వాదం జరిగింది

Conclusion:జనవరి నెలలో జరిగిన సాధారణ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇ అనుచిత వ్యాఖ్యలు చేశారని తెరాస కౌన్సిలర్లు ఆరోపించారు ఎమ్మెల్యే వ్యాఖ్యలను అధికార కాంగ్రెస్ కౌన్సిలర్లు ఎందుకు సమర్థించారని అని తెరాస కౌన్సిలర్లు ప్రశ్నించారు ఎమ్మెల్యే ఎవరు నీవు ఉద్దేశించి దురుద్దేశంతో వ్యాఖ్యలు చేయలేదని కాంగ్రెస్ కౌన్సిలర్లు చెప్పుకొచ్చారు దీనిపై ఇతర కాంగ్రెస్ ప్రతిపక్ష తెరాస counselling మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది రస మధ్యనే తాజా కౌన్సిల్ సమావేశంలో లో 10 అంశాలతో కూడిన అజెండాను ఒక అంశం మీద 9 అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.