ETV Bharat / state

ఎయిర్​ కండిషనర్ల షోరూం ప్రారంభించిన మంత్రి ఈటల - minister eetela rajendar

సికింద్రాబాద్​ బోయిన్​పల్లిలో ఎయిర్​ కండిషనర్ల షోరూంను మంత్రి ఈటల ప్రారంభించారు. రాష్ట్రంలోనే ప్రథమంగా లైవ్ డెమో చూపించే షోరూమ్​గా ఇది నిలుస్తుందని మంత్రి అన్నారు.

Minister eetela rajendar opened the air conditioners showroom in hyderabad
ఎయిర్​ కండిషనర్ల షోరూం ప్రారంభించిన మంత్రి ఈటల
author img

By

Published : Oct 21, 2020, 6:34 PM IST

రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఎయిర్ కండిషనర్ల పనితీరును లైవ్​ డెమో ద్వారా తెలుసుకునేందుకు వీలుగా నూతన ఎయిర్ కండిషనర్ షోరూంను ప్రారంభించినట్లు సంస్థ చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. సికింద్రాబాద్ బోయిన్​పల్లిలో నూతనంగా ఏర్పాటుచేసిన శ్రీ బాలాజీ కూల్ కేర్ షోరూంను ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. రాష్ట్రంలోనే ప్రథమంగా లైవ్ డెమో చూపించే షోరూమ్​గా ఇది నిలుస్తుందని మంత్రి అన్నారు.

వినియోగదారులకు అనుకూలంగా ఉండే విధంగా డెమో ఏర్పాట్లు చేసినట్లు సంస్థ నిర్వాహకుడు శ్రీనివాస్​ తెలిపారు. నాణ్యమైన, మన్నిక గల ఎయిర్ కండిషనర్లు విక్రయిస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు ఈ లైవ్ డెమో ద్వారా మంచి ఎయిర్​ కండిషనర్లను ఎంచుకోవచ్చన్నారు.

ఇవీ చూడండి: 'ముంపు బాధితులకు ఆర్థికసాయాన్ని వేగవంతం చేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.