వరంగల్ సెంట్రల్ జైల్ తరలించి, ఆ స్థానంలో సూపర్ స్పెషాలటీ ఆస్పత్రి కట్టాలన్న సీఎం నిర్ణయంపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ హర్షం వ్యక్తం చేశారు. ఇదే తీరులో చంచల్ గూడ జైలును వేరే చోటుకు మార్చి.. ఆ స్థలాన్ని విద్యా, ఉపాధి కోసం ఉపయోగించాలని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.
చంచల్‌గూడ జైలు ప్రాంతంలో హార్డ్ వేర్ పార్కు పెట్టినట్లయితే హైదరాబాద్ సౌత్ జోన్ ప్రజలకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు వివరణాత్మక ప్రజెంటేషన్ ఇస్తామని తెలిపారు.
-
Must appreciate @TelanganaCMO’s decision to shift Warangal Central Jail & to use its land to set up a Super Speciality Hospital. Request KCR sb to also consider shifting Chanchalguda Jail & using its 45-acre land for an educational or employment-generation purpose 1/2
— Asaduddin Owaisi (@asadowaisi) June 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Must appreciate @TelanganaCMO’s decision to shift Warangal Central Jail & to use its land to set up a Super Speciality Hospital. Request KCR sb to also consider shifting Chanchalguda Jail & using its 45-acre land for an educational or employment-generation purpose 1/2
— Asaduddin Owaisi (@asadowaisi) June 12, 2021Must appreciate @TelanganaCMO’s decision to shift Warangal Central Jail & to use its land to set up a Super Speciality Hospital. Request KCR sb to also consider shifting Chanchalguda Jail & using its 45-acre land for an educational or employment-generation purpose 1/2
— Asaduddin Owaisi (@asadowaisi) June 12, 2021
ఇదీ చూడండి: Etala: 'హుజూరాబాద్‌లో కౌరవులు, పాండవులకు మధ్య యుద్ధం'