లాక్‌డౌన్‌తో సొంతూళ్లకు పయణమైన వలస కార్మికులు - తెలంగాణలో లాక్‌డౌన్ ఎఫెక్ట్
లాక్‌డౌన్ కారణంగా వలస కార్మికులు... సొంతూళ్లలు పయనమయ్యారు. సడలింపు సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న వలసకూలీలు... రైళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రయాణికుల కోసం రైల్వేస్టేషన్ వద్ద అధికారులు పలు ఏర్పాట్లు చేశారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు భారీగా చేరుకుంటున్న వలస కూలీలు
By
Published : May 17, 2021, 6:15 PM IST
.
Migranసికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు భారీగా చేరుకుంటున్న వలస కూలీలు ts arriving at Secunderabad railway station