అర్ధరాత్రి నగరంలోని మెహిదీపట్నం వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ద్వి చక్ర వాహనదారులు గాయపడ్డారు. ముందుగా వెళ్తున్న వాహనదారున్ని, వెనుక నుంచి వచ్చిన మరో వాహనదారుడు ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు పూర్తిగా దెబ్బతీన్నాయి. అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పింది. వాహనదారులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఇదీ చూడండి : 'పౌర' చట్టంపై దద్దరిల్లిన దిల్లీ... 60 మందికి గాయాలు