ETV Bharat / state

బంగారు గణనాథులు.. సూక్ష్మకళాకారుడి నైపుణ్యం - గణనాథులు

నెల్లూరు పట్టణంలో ఓ సూక్ష్మకళాకారుడు తయారు చేసిన బుల్లి బంగారు గణనాథులు ఆకట్టుకుంటున్నారు.

బుల్లి గణనాథులు..
author img

By

Published : Sep 2, 2019, 4:57 PM IST

వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరులో సూక్ష్మ కళాకారుడు ముసవ్వీర్ రూపొందించిన బుల్లి గణనాథులు ఆకట్టుకుంటున్నారు. రెండున్నర గ్రాముల కంటే తక్కువ బంగారంతో 11 గణనాథుల ప్రతిమలను తయారు చేశాడు. ఈ విగ్రహాల ఎత్తు 0.5 సెంటిమీటర్ల నుంచి 3 సెంటీమీటర్లు వరకు ఉన్నాయి. వివిధ రూపాల్లో దర్శనమిస్తున్న ఈ లంబోదరుని ప్రతిమలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా త్రిముఖ గణనాథుని ప్రతిమ విశేషంగా అలరిస్తోంది. ఈ బుల్లి గణనాథులను తయారు చేసేందుకు పదిరోజుల సమయం పట్టిందని ఈ కళాకారుడు పేర్కొన్నాడు. వీటితో పాటు తయారు చేసిన మట్టి వినాయక ప్రతిమ కూడా ప్రత్యేకంగా కనిపిస్తోంది.

ఇదీ చూడండి

నేటి నుంచి కాణిపాక వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు

Intro:AP_RJY_86_02_Navadhnya_Vinayukudu_AV_AP10023

ETV Bharat :Satyanarayana(RJY CITY)
Rajamahendravaram

( )తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వినాయక చవితి ఘనంగానిర్వహించారు. ఉరుఊరుల వీధి విధుల గణనాథుడు పూజిస్తున్నారు. రాజమహేంద్రవరం లో నవాదన్యల తో చేసిన వినాయకుడు ఎంతోగానో ఆకట్టుకుంటున్నాడు. దివాన్ చెరువు లో ఏర్పాటు చిసిన నవాదన్యల విగ్రహం ప్రజలు దర్శించుకున్నారు.

Body:AP_RJY_86_02_Navadhnya_Vinayukudu_AV_AP10023

Conclusion:AP_RJY_86_02_Navadhnya_Vinayukudu_AV_AP10023
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.