కరోనా తీవ్రత ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు బృందాలను పంపాలని కేంద్రం నిర్ణయించింది. కరోనా ప్రభావిత రాష్ట్రాలకూ బృందాలను పంపాలని హోంశాఖ యోచిస్తుంది. ఇవాళో, రేపో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర బృందాన్ని పంపనున్నట్లు సమాచారం. పాజిటివ్ కేసుల పెరుగుదల ఉండటం వల్ల బృందాన్ని పంపుతారని తెలుస్తోంది. ఇప్పటికే బంగాల్, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లలో కేంద్ర బృందాలు పర్యటించాయి. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడుకు కేంద్రం బృందాలను పంపింది.
ఇదీ చదవండి : 'రాష్ట్రానికి వచ్చేలోపు చనిపోయేలా ఉన్నాం'