ETV Bharat / state

'నగరం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తోంది'

రియల్​ఎస్టేట్​లో హైదరాబాద్​ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని మెట్రో రైల్ ఎండీ ఎన్​వీఎస్​ రెడ్డి తెలిపారు. ఈనాడు ప్రాపర్టీ షోను అందరూ వినియోగించుకోవాలని సూచించారు.

author img

By

Published : Jan 4, 2020, 1:05 PM IST

metro md nvs reddy starts eenadu property show
'నగరం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తోంది'

హైదరాబాద్‌ను ప్రపంచానికి గమ్యస్థానంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందని మెట్రో రైల్‌ ఎండీ ఎన్​వీఎస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్​ మాదాపూర్ సైబర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈనాడు ఆధ్వర్యంలో 2రోజుల పాటు ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను ఆయన ప్రారంభించారు.

స్థిరాస్తి వ్యాపారం దేశమంతటా తిరోగమనంలో ఉన్నా... హైదరాబాద్‌లో మాత్రం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తోందని ఎన్​వీఎస్ రెడ్డి వివరించారు. దేశానికే కాకుండా ప్రపంచానికి కూడా హైదరాబాద్​ నడిబొడ్డుగా అయ్యే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈనాడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 30వ ప్రాపర్టీ షోను అందరూ వినియోగించుకోవాలని కోరారు.

'నగరం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తోంది'

ఇవీ చూడండి: మూడేళ్ల చిన్నారికి ఓటు హక్కు.. వయసు 35 ఏళ్లు

Intro:Tg_Hyd_16_04_Eenadu_Property_Show_Ab_Ts10002
యాంకర్:హైదరాబాద్ నగరాన్ని లాజిస్టిక్ నగరంగా తీర్చిద్దాడదనికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మెట్రో రైల్ యండి Nvs. రెడ్డి తెలిపారు.... హైదరాబాద్ మాదాపూర్ సైబర్ కన్వెన్షన్ సెంటర్ లో ఈనాడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షో కు అయన ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు... ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈనాడు ఆధ్వర్యంలో 30th ఎడిషన్ ప్రాపర్టీ షో లో నగరానికి చెందిన పలు ప్రముఖ నిర్మాణ సంస్ధలు వారు నూతనంగా చేపడుతున్న ప్రోజెక్టు వివరాలు ప్రదర్షితున్నారని దీనిని నగర వాసులు సద్వినియోగం చేసుకోవాలన్నారు... హైదరాబాద్ నగరం భౌగోళికంగా,వాతావరణ పరిస్థితులను తట్టుకునే నగరం అని హైదరాబాద్ అన్ని వైపులా అభివృద్ధి చెందుతుందని తెలిపారు...
బైట్:Nvs.రెడ్డి, మెట్రో రైల్ యండి

Body:Tg_Hyd_16_04_Eenadu_Property_Show_Ab_Ts10002

Conclusion:Tg_Hyd_16_04_Eenadu_Property_Show_Ab_Ts10002
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.