ETV Bharat / state

భాగ్యనగరంలో బస్తీవాసులకు వైద్య పరీక్షలు - హైదరాబాద్​ తాజా వార్తలు

హైదరాబాద్​ నగరంలో కరోనా వేగంగా విస్తరిస్తున్న కారణంగా అధికారులు అప్రమత్తమయ్యారు. పలు ప్రాంతాల్లో ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గోషామహల్ నియోజకవర్గ పరిధి మంగళ్ ఘాట్ డివిజన్​లోని బస్తీల్లో ప్రజలకు వైద్య పరీక్షలు చేశారు.

Medical tests for people in goshamahal area
భాగ్యనగరంలో బస్తీవాసులకు వైద్య పరీక్షలు
author img

By

Published : May 13, 2020, 8:27 PM IST

కొవిడ్-19 నియంత్రణ చర్యల్లో భాగంగా హైదరాబాద్​ గోషామహాల్​ నియోజకవర్గ పరిధి మంగళ్​ ఘాట్​ బస్తీల్లో ప్రజలకు వైద్య పరీక్షలు పరీక్షించారు. జీహెచ్​ఎంసీ ఆధ్వర్యంలో కొవిడ్-19 లక్షణాలను పరీక్షించామని కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ నాగమణి బెస్త తెలిపారు.

అందరి వివరాలను నమోదు చేసి బల్దియాకు అందజేస్తామని వైద్య వివరించారు. కార్యక్రమంలో ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: ఆసుపత్రికి వెళ్లాలంటే.. డోలీ ఎక్కాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.