ప్రజల సౌకర్యార్ధం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కరోనా కంట్రోల్ రూంకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ఆహారం కోసం ఒక్కరోజే 554 కాల్స్ వచ్చాయి. ఇతర రాష్ట్రాల వలస కార్మికులు సుమారు 30 వేల మందిని తరలించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. జీహెచ్ఎంసీ కరోనా కంట్రోల్ రూమ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు.
ఇదీ చదవండి: వేరే ఉపాధి చూసుకుంటున్న భవన నిర్మాణ కార్మికులు