కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నిరంతరం ప్రజల శ్రేయస్సుకై పాటుపడుతున్న పోలీసులకు తమ వంతు సాయంగా మాస్కులు, పీపీఈ కిట్లను అందిస్తున్నామని మెడిటెక్ ఎండీ రుచదేశాయి తెలిపారు. పోలీసులు అహర్నిశలు మనందరికోసం కోసం విధులు నిర్వహిస్తున్నారు కాబట్టి వారి ఆరోగ్యం బాగుంటేనే మనమందరం బాగుంటామని ఆమె అన్నారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌కు పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు, ఫేస్ ప్రొటెక్షన్ కిట్లు ఆమె అందించారు.
ఇదీ చదవండిః 'జూమ్' యాప్ ఎందుకు సురక్షితం కాదంటే...!