ETV Bharat / state

ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్​ అల్వాల్​లోని అశోక్​నగర్​లో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

author img

By

Published : Feb 6, 2020, 8:44 AM IST

married women suicide in Hyderabad
ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

హైదరాబాద్​ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్​నగర్​లో ఓ వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అశోక్​నగర్​కు చెందిన ముక్క పల్లి వంశీ, ముక్కపల్లి సంగీత దంపతులు. వంశీ రక్షణ శాఖ పరిధిలో డైరీ ఫామ్​లో గార్డెనింగ్​గా పని చేస్తుండగా సంగీత ఇంటివద్దనే ఉండేవారు. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు.

పిల్లలు పాఠశాల నుంచి ఇంటికి వచ్చి తలుపులు తెరవగా సంగీత ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. చిన్నారులు వెంటనే పక్కంటివారికి చెప్పగా వారు వంశీకి సమాచారమందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృత దేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చూడండి: మేడారానికి కోటీ 40 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా...: ఇంద్రకరణ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.