ETV Bharat / state

మారేడ్​పల్లి రత్నదీప్ సూపర్ మార్కెట్​ సీజ్ - ఘన్ శ్యాం సూపర్ మార్కెట్​కు 2 వేల జరిమానా

లాక్​డౌన్ నిబంధనలు పాటించకుండానే నిర్వహిస్తున్న రత్నదీప్ సూపర్ మార్కెట్​ను అధికారులు సీజ్ చేశారు. గతంలో రెండు సార్లు జరిమానా వేసినప్పటికీ.. వారిలో మార్పు లేనందునే సీజ్ చేసినట్లు వివరించారు. నిబంధనలు పాటించకుండా ఎవరు దుకాణాలు తెరిచినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

maredpally ratnadedep market seize
మారేడ్​పల్లి రత్నదీప్ సూపర్ మార్కెట్​ సీజ్
author img

By

Published : Jun 10, 2020, 10:26 AM IST

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో కంటైన్మెంట్ విభాగం అధికారులు మంగళవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. లాక్​డౌన్ నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న పలు హోటళ్లు, దుకాణాలకు జరిమానా విధించారు. మారేడ్​పల్లిలో ఉన్న రత్నదీప్ సూపర్ మార్కెట్​ని సీజ్ చేశారు. థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయకుండానే కొనుగోలుదారులను లోపలికి పంపుతున్నారని... గతంలో రెండు సార్లు జరిమానా వేసినా వారిలో మార్పు రానందున మార్కెట్​ను సీజ్ చేశామని దేవేందర్ తెలిపారు.

అలాగే పుల్లారెడ్డి స్వీట్స్ దుకాణానికి 2 వేలు, ఘన్ శ్యాం సూపర్ మార్కెట్​కు 2 వేలు, గ్రిల్ 9 రెస్టారెంట్​కు వెయ్యి రూపాయల జరిమానాను విధింటాకు. మరోసారి నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే... దుకాణాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.

ఇవీ చూడండి: 10 గ్రేడ్లపై ముమ్మర కసరత్తు .. విద్యార్థుల్లో టెన్షన్ టెన్షన్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.