హైదరాబాద్లో కురిసిన వర్షాలకు మూసీనదిలోకి భారీగా వరద నీరు తరలిపోతున్న నేపథ్యంలో అత్తాపూర్ బ్రిడ్జి వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. అత్తాపూర్ రోడ్డు, వంతెనతోపాటు పీవీఎన్ఆర్ రహదారి, వాటర్పైప్లైన్ ఉండగా.. స్థానికులు తరలివచ్చి... నీరు ప్రవహిస్తున్న దృశ్యాలను వీక్షిస్తున్నారు.
గత 30 ఏళ్లలో ఇంత ప్రవాహాన్ని తామెన్నడూ చూడలేదని.. మూసీలో నీరు బ్రిడ్జిని తాకినట్లు వెళ్తుండటం చూస్తే చాలా బాగుందని ఆనందం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండిః 'సమగ్ర ఉద్యానవన పంటల సాగు విధానాన్ని రూపొందించాలి'