ఆర్టీసీ సమ్మె ప్రారంభంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే సానుకూలత ప్రదర్శిస్తే ఇంతమంది కార్మికులు చనిపోయేవారు కాదని మందకృష్ణ మాదిగ అన్నారు. కేసీఆర్ నిరంకుశ వైఖరే ఇన్ని అనార్థాలకు కారణమని దుయ్యబట్టారు. ఆర్టీసీకి వంద కోట్లు ఇస్తామన్న కేసీఆర్.. హైకోర్టు అడిగినప్పుడు 47 కోట్లు ఇచ్చి ఉంటే కొంతమంది ప్రాణాలైన మిగిలేవని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ కార్మికులతో రేపే సీఎం భేటీ