ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారుడు గులాబ్‌కు ఆదివారం రెండు కిలోల భారీ మండ పీత చిక్కింది. మంచి రుచి ఉండే దీన్ని మాంసప్రియులు ఇష్టపడతారని... చాలా అరుదుగా ఇవి లభిస్తాయని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. దీని ధర రూ.2 వేలు పలుకుతుందని గులాబ్ హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి. ట్రాఫిక్ పోలీసుల సరదా మీమ్.. నెట్టింట్లో తెగ వైరల్