ETV Bharat / state

రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ మృతి

హైదరాబాద్​లో జూన్ 3వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన హోంగార్డ్​ని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ మృతి
author img

By

Published : Aug 12, 2019, 2:11 PM IST

హైదరాబాద్​ అంబర్​పేటలో జూన్​ 3న చే నంబర్​ చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన శ్రీనివాస్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పనిచేసే హోంగార్డు రాంగ్ రూట్​లో వచ్చి శ్రీనివాస్ వాహనాన్ని ఢీ కొట్టాడు. తీవ్ర గాయాలైన అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతన్న శ్రీనివాస్​ ఈరోజు ఉదయం మరణించాడు. ప్రమాదానికి కారణమైన హోంగార్డుని కఠినంగా శిక్షించాలంటూ కుటుంబ సభ్యులు డిమాండ్​ చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ మృతి
ఇదీ చూడండి : శ్రీశైలంలో జలదృశ్యం- 10 గేట్ల నుంచి ప్రవాహం

Intro:బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ అంబర్ పెట్ లో జూన్ 3వ తేదీన. చే నెంబర్ చౌరస్తా వద్ద కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న. హోంగార్డు రాంగ్ రూట్ లో వచ్చి శ్రీనివాస్ బైకును ఢీ కొట్టడంతో కింద పడి తలకు తీవ్రమైన గాయాలు కావడంతో అపోలో ఆసుపత్రికి తరలించారు.. ఈ మధ్యనే శ్రీనివాస్ ని ఉస్మానియా కి తరలించడం జరిగింది...అయితే ఉస్మానియా లో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందిన శ్రీనివాస్. ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స చేయించిన కుటుంబ సభ్యులు ఇప్పటివరకు 17 లక్షల రూపాయలు ఖర్చు అయినా. శ్రీనివాస్ కాపాడుకోలేక పోయానని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. యాక్సిడెంట్ చేసిన హోం గార్డ్ నీ కఠినంగా శిక్షించాలని వారి డిమాండ్ చేస్తున్నారు....Body:విజేందర్ అంబరుపేటConclusion:8555855674
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.