ETV Bharat / state

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​లో యువకుడు అదృశ్యం - సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​లో యువకుడు అదృశ్యం

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న ప్రదీప్​కుమార్ అనే వ్యక్తి అదృశ్యమైన ఘటన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​లో జరిగింది.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​లో యువకుడు అదృశ్యం
author img

By

Published : Oct 27, 2019, 3:16 PM IST

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​లో వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండకు చెందిన ప్రదీప్ కుమార్ అదృశ్యమయ్యారు. హన్మకొండలో అతను హాస్టల్లో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. బోరబండ వద్ద ఎంఎంటీఎస్ ఎక్కి సికింద్రాబాద్​లో దిగాడు. అనంతరం శాతవాహన ఎక్స్​ప్రెస్ ఎక్కి హాస్టల్​కు వెళ్లాల్సిన ప్రదీప్ అక్కడ లేనందున కుటుంబసభ్యులకు అనుమానం వచ్చి రైల్వేస్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజీ ద్వారా పరిశీలిస్తున్నారు.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​లో యువకుడు అదృశ్యం

ఇదీ చదవండిః రెండ్రోజుల క్రితం అదృశ్యం.. బావిలో దొరికిన శవం..

Intro:సికింద్రాబాద్ యాంకర్..హనుమకొండ కు చెందిన ప్రదీప్ కుమార్ అనే వ్యక్తి అదృశ్యమైన సంఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది..వరంగల్ హనుమకొండ లో అతను హాస్టల్లో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు ఎంఎంటీఎస్ బోరబండ వద్ద ఎక్కి అతను సికింద్రాబాద్ లో దిగాడు..అనంతరం శాతవాహన ఎక్స్ప్రెస్ లో సికింద్రాబాద్ నుండి హనుమకొండ హాస్టల్ కు వెళ్లాల్సిన ప్రదీప్ అతను రాకపోవడంతో వారికి అనుమానం వచ్చింది..దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వెంటనే సికింద్రాబాదు రైల్వేస్టేషన్ వచ్చి అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారు.వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజీని పరిశీలించగా ఈ నెల 21వ తేదీన అతను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు..రైల్వే స్టేషన్ ప్రాంగణం నుండి అతను బయటకు వెళ్ళాడా లేక రైల్వే స్టేషన్ లోనే ఉన్నాడా అనే విషయాన్ని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.. Body:VamshiConclusion:7032401099

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.