ETV Bharat / state

ఎంపీ రేవంత్​ రెడ్డికి కరోనా పాజిటివ్​ - malkajgiri mp revanth reddy tested for corona positive

మల్కాజిగిరి ఎంపీ రేవంత్​ రెడ్డికి కరోనా పాజిటివ్​ నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు.

corona positive to revanth reddy
రేవంత్​రెడ్డికి కరోనా
author img

By

Published : Mar 23, 2021, 3:07 PM IST

కాంగ్రెస్ నేత, మల్కాజి​గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి కొవిడ్​ బారిన పడ్డారు. పరీక్షల్లో కరోనా పాజిటివ్ నిర్ధరణ అయినట్లు రేవంత్​ ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ట్వీట్ చేసిన ఆయన.. ఇటీవల తనను కలిసినవాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

  • I have been tested positive for covid and isolated myself on doctor’s advice. Who ever has been in contact from the past few days, please take necessary precautions...

    — Revanth Reddy (@revanth_anumula) March 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: 'అప్పులతో కాదు.. సంపదను పెంచుతూ అభివృద్ధి చేయండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.