ETV Bharat / state

'ఓటుకు నోటు కేసులో అనిశా కోర్టుకు హాజరైన రేవంత్​రెడ్డి' - Note For Vote Case Revanth Reddy

ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి హైదరాబాద్​ పాతబస్తీలోని అనిశా ప్రత్యేక కోర్టు ఎదుట హాజరయ్యారు. కేసును ఈ నెల 17కు న్యాయస్థానం వాయిదా వేసింది.

Revanth Reddy
Revanth Reddy
author img

By

Published : Mar 3, 2020, 6:01 PM IST

భాగ్యనగరం​ పాతబస్తీలోని అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక కోర్టు ఎదుట మల్కాజిగిరి ఎంపీ రేవంత్​ రెడ్డి హాజరయ్యారు. ఓటుకు నోటు కేసు విచారణ నిమిత్తం ఆయన న్యాయస్థానానికి రాగా... కేసును ఈ నెల 17కు న్యాయమూర్తి వాయిదా వేశారు.

గతంలో నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ. 50లక్షలు ఇస్తుండగా... అనిశా అధికారులు రేవంత్‌ను పట్టుకున్నారు. 2015 ఈ కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయనను అరెస్టు చేశారు.

ఇదీ చూడండి : 'దిల్లీలో హింసకు కారకులపై కఠిన చర్యలు చేపట్టాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.