'ఫీవర్'కు అరుదైన గౌరవం
> హైదరాబాద్ నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి సిబ్బందికి అరుదైన గౌరవం. సదరన్ ఆర్మీ వారియర్స్ రాజ్పుత్- 19 బెటాలియన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం.
'గాంధీ'పై పూలవర్షం
> కరోనాపై అలుపెరుగని పోరాటం చేస్తున్న యోధులకు రక్షణ దళాల పూల వందనం. గాంధీ ఆసుపత్రి సిబ్బందికి వాయుసేన గులాబీ సత్కారం. ప్రాణాలకు తెగించి సేవలందిస్తోన్న గాంధీ వైద్యులకు.. తెలంగాణ సమాజం సలాం.
వీరులకు.. వందనం
> కరోనాపై ప్రాణాలను ఫణంగా పెట్టి సేవలందిస్తోన్న వైద్యులకు సలాం కొట్టిన యావత్ భారతావని. దేశప్రజల తరఫున వైద్యులపై పూలవర్షం కురిపించిన రక్షణ దళాలు.
ముందే ఊహించాల్సింది..
> న్యూయార్క్ మహానగరంపై కరోనా కరాళనృత్యం చేస్తోంది. అక్కడి జీవితం దినదిన గండంగా మారింది. యూఎస్ పరిస్థితులపై అక్కడి ప్రముఖ వైద్యులు వెంకట్ చింతగుంపుల.. ఈటీవీ భారత్ తెలంగాణ ఇన్పుట్ హెడ్ వల్లభనేని రంగారావుతో పంచుకున్న అనుభవాలేంటంటే...
ఏపీలో మరో 58
> ఆంధ్రప్రదేశ్లో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈరోజు ఎన్నికేసులు నమోదయ్యాయి.. ఎంతమంది చనిపోయారంటే?
తల్లి రాసిన మరణశాసనమిది..
> ఆంధ్రప్రదేశ్లో మూఢ నమ్మకానికి అభం శుభం తెలియని చిన్నారి బలి. మూఢ నమ్మకాలతో 4 నెలల పాపకు వారంపాటు పాలివ్వని తల్లి. ఏడ్చి ఏడ్చి చివరికి ప్రాణం విడిచిన చిన్నారి.
అజరామరం
>> హంద్వారా ఎన్కౌంటర్లో వీర సైనికులను కోల్పోవడం బాధకరమన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఉగ్రవాదంపై పోరులో వారు చేసిన త్యాగాన్ని దేశం ఎన్నటికీ మర్చిపోదని ట్వీట్.
లాక్డౌన్ 3.O
> మే 4 నుంచి అమల్లోకి రానున్న లాక్డౌన్ 3.O. మార్గదర్శకాల్లో కేంద్రం ఏం సడలింపులు ఇచ్చింది? ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు ఎలాంటి చర్యలకు పూనుకుంది? వేటికి అనుమతి ఉంది? ఏఏ కార్యకలాపాలు సాగనున్నాయో తెలుసుకుందామా?
'కూల్'గా చెప్పేశాడు
> టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ.. తాను ఆడనని ముందే చెప్పినట్లు వివరించాడు మాజీ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్. మాహీ ఇష్టప్రకారమే తప్పుకున్నట్లు చెప్పుకొచ్చాడు.
చిరకాల కోరిక
> మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణలకు దర్శకత్వం వహిస్తానంటున్నాడు యువ దర్శకుడు అనిల్ రావిపూడి.