ETV Bharat / state

మహిళా సమస్యల పరిష్కారానికై కౌన్సెలింగ్ సెంటర్ - rachakonda

మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన భూమిక కౌన్సెలింగ్ సెంటర్​ను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ప్రారంభించారు.

మహిళా సమస్యల పరిష్కారానికై కౌన్సెలింగ్ సెంటర్: సుమిత్రా
author img

By

Published : Jul 25, 2019, 4:33 PM IST

రాచకొండ పరిధిలోని నేరేడ్​మెట్​లో ఏర్పాటు చేసిన భూమిక కౌన్సెలింగ్ సెంటర్​ను మహేశ్ భగవత్ ప్రారంభించారు. మహిళలకు లీగల్​గా సేవలు అందించేందుకు దీనిని స్థాపించినట్లు సంస్థ నిర్వాహకురాలు సుమిత్ర పేర్కొన్నారు. సమస్యలతో వచ్చిన మహిళలకు సలహాలు ఇచ్చేందుకు ఇక్కడ ఇద్దరు కౌన్సెలర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాచకొండ పరిధిలోని 46 పోలీస్ స్టేషన్లకు దీనిని అనుసంధానం చేసినట్లు ఆమె తెలిపారు. అందిస్తున్న సేవలకు గానూ, ఎటువంటి ఫీజు ఉండదని సుమిత్ర స్పష్టం చేశారు.

మహిళా సమస్యల పరిష్కారానికై కౌన్సెలింగ్ సెంటర్: సుమిత్ర

ఇదీ చూడండి: ఈటీవీ భారత్ యాప్​లో కొత్త ఫీచర్స్

Intro:9394450282
contributor: satish_mlkg

యాంకర్: సమాజంలో మహిళలు, చిన్నారులు ఎదుర్కొంటున్నా సమస్యలను పరిష్కారించడానికి భూమిక కౌన్సెలింగ్ సెంటర్ ను రాచకొండ పోలీస్ కమీషనర్ కార్యాలయంలో ప్రారంభించిన సీపీ మహేశ్ భగవత్. ఈ కౌన్సెలింగ్ సెంటర్ నిర్వహకురాలు సుమిత్రా మాట్లాడుతూ ఇక్కడ ఇద్దరు మహిళలు కౌన్సెలింగ్ ఇస్తారని, మహిళలు ఎదురుకొంటున్న సమస్యలు సహాయ సహకారాలు, ఇక్కడ ఉండడానికి గదులు, పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు వుంటాయని, ప్రభుత్వ సెంటర్లు సఖి, లీగల్ సర్వీస్ అథారిటీ కి కూడా లింక్ చేస్తామని, లీగల్ గకూడా మహిళలకు సహాయం చేస్తామని తెలిపారు. రచకొండ కమీషనర్ పరిధిలోని 46 పీస్ లకు కలిపి ఉంటుందని అన్నారు.

బైట్: సుమిత్రా( నిర్వహకురాలు)

Body:భూమిక

Conclusion:భూమిక

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.