అయోధ్య రామ మందిరం తీర్పు తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్రావు అన్నారు. హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని రామాలయాన్ని సందర్శించారు. అయోధ్య వివాదంలో సుప్రీం తీర్పుపై సంతోషం వ్యక్తం చేస్తూ... రామున్ని దర్శించుకున్నాని తెలిపారు.
- ఇదీ చూడండి : కార్తీకశోభ... బాపుఘాట్‌లో భక్తుల కోలాహలం