ETV Bharat / state

కరోనా నివారణ మృత్యుంజయ హోమం - secunderabad ganesh utsav 2020

సికింద్రాబాద్ చిలకలగూడా మైదానంలోని మహాగణపతికి బుధవారం వర్గిల్ వేద బ్రాహ్మణులతో అగ్ని ప్రతిష్ఠ, మహాగణపతి హోమం, కరోనా నివారణార్థం మహా మృత్యుంజయ జపం చేశారు. అనంతరం నిర్వాహకులు భక్తులందరికీ మాస్కులు అందజేశారు.

maha ganapathi homam at secunderabad
అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ మహా గణపతి పూజలు
author img

By

Published : Aug 27, 2020, 7:49 AM IST

సికింద్రాబాద్ చిలకలగూడా మైదానంలోని మహాగణపతి.. అఖిషా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా పూజలు అందుకుంటున్నారు. బుధవారం ఉదయం వర్గిల్ వేద బ్రాహ్మణులతో అగ్ని ప్రతిష్ఠ, మహాగణపతి హోమం, కరోనా నివారణార్థం మహా మృత్యుంజయ జపం చేశారు.

అఖిషా ఫౌండేషన్ బండపల్లి సతీష్​ దంపతులు.. భక్తులందరికీ మాస్కులు అందజేశారు. పూజలు, భక్తుల దర్శనం, ప్రసాద వితరణ కార్యక్రమాలన్నీ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చేస్తున్నారు. సికింద్రాబాద్​లో ఈ ఏడాది ఏర్పాటై సామూహిక పూజలు అందుకుంటున్న ఏకైక గణపతి కావడం వల్ల మహాగణపతి అందరినీ ఆకర్షిస్తున్నారు.

ఇవీ చూడండి: 'విశ్వవిద్యాలయాలు పూర్వ విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.