ETV Bharat / state

'రాబోయే రోజుల్లో కాంగ్రెస్​కు ఏజెంటు కూడా ఉండడు'

సికింద్రాబాద్ లోక్​సభ తెరాస అభ్యర్థి తలసాని సాయికిరణ్​ యాదవ్​తో కలిసి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్​ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకే ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.

జూబ్లీహిల్స్​లో తెరాస ఎన్నికల ప్రచారం
author img

By

Published : Mar 31, 2019, 3:58 PM IST

తెరాస అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్​కు జూబ్లీహిల్స్​లో భారీ మెజార్టీ అందిస్తామని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ధీమా వ్యక్తం చేశారు. సాయికిరణ్​ యాదవ్​తో కలిసి జూబ్లీహిల్స్​లో ప్రచారం చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్​కు ఏజెంటు కూడా దొరకరని గోపీనాథ్ ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలకు ఓటు అడిగే అర్హత లేదని విమర్శించారు.

జూబ్లీహిల్స్​లో తెరాస ఎన్నికల ప్రచారం

ఇదీ చదవండి:మల్కాజిగిరి రైల్వే స్టేషన్​లో మర్రి ప్రచారం

Intro:Hyd_TG_28_31_mla_maganti_pracharam_AB_c28.....
రానున్న ఎన్నికల్లో తలసాని సాయి కిరణ్ యాదవ్ కు కు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ ఇస్తామని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ధీమా వ్యక్తం చేశారు...
సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం స్థానిక మధురానగరిలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తలసాని సాయి కిరణ్ యాదవ్ కు మద్దతుగా స్థానిక కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు

Body:ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలకు కు సంబంధించిన కార్యకర్తలు నాయకులు తమ పార్టీలో విలీనం అయినట్లు తెలిపారు ప్రతిపక్ష పార్టీలకు ఓటు ఓటు అడిగే హక్కు లేదని ఆయన ఎద్దేవా చేశారు సీఎం కేసీఆర్ ప్రభుత్వ పథకాలను ప్రజలకు ఎంతో కృషి చేశారని ఆయన తెలిపారు అదే విధంగా తాను నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పథకాలు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ అభ్యర్థి సాయి కిరణ్ యాదవ్ అత్యధిక మెజారిటీ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు

Conclusion:అనంతరం మాగంటి గోపీనాథ్ ఇంటింటి ప్రచారం నిర్వహించి కార్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ manohar స్థానిక టిఆర్ఎస్ నేతలు నాగార్జున రెడ్డి ఇతర సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు.....bite... జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.