ETV Bharat / state

కోలుకుంటున్న మధులిక

: ప్రేమోన్మాది దాడిలో గాయపడిన మధులిక కోలుకుంటుంది. ఆరోగ్య పరిస్థితిపై వైద్య బృందం హెల్త్​ బులిటిన్​ను విడుదల చేసింది...

author img

By

Published : Feb 8, 2019, 3:07 PM IST

యశోద ఆస్పత్రిలో కోలుకుంటున్న మధులిక

ప్రేమోన్మాది దాడిలో గాయపడిన బాధితురాలు మలక్​పేట యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిన్న బాలిక పరిస్థితి విషమించడంతో రాత్రి శస్త్రచికిత్స చేశారు వైద్యులు. తాజాగా వైద్య నిపుణుల బృందం బాధితురాలి హెల్త్​ బులిటిన్​ను విడుదల చేశారు. నిన్నటితో పోల్చుకుంటే ఆరోగ్య పరిస్థితి కొద్దిగా మెరుగపడిందని తెలిపారు. ప్రస్తుతం మధులిక కళ్లు తెరిచి చూడగలుగుతోందని వెల్లడించారు. మరో 48 గంటల పాటు పర్యవేక్షించాల్సిన అవసరముందని తెలిపారు.

యశోద ఆస్పత్రిలో కోలుకుంటున్న మధులిక
undefined

ప్రేమోన్మాది దాడిలో గాయపడిన బాధితురాలు మలక్​పేట యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిన్న బాలిక పరిస్థితి విషమించడంతో రాత్రి శస్త్రచికిత్స చేశారు వైద్యులు. తాజాగా వైద్య నిపుణుల బృందం బాధితురాలి హెల్త్​ బులిటిన్​ను విడుదల చేశారు. నిన్నటితో పోల్చుకుంటే ఆరోగ్య పరిస్థితి కొద్దిగా మెరుగపడిందని తెలిపారు. ప్రస్తుతం మధులిక కళ్లు తెరిచి చూడగలుగుతోందని వెల్లడించారు. మరో 48 గంటల పాటు పర్యవేక్షించాల్సిన అవసరముందని తెలిపారు.

యశోద ఆస్పత్రిలో కోలుకుంటున్న మధులిక
undefined
Intro:పాలిథిన్ కవర్లను పక్కన పెడదాం
యాంకర్ వాయిస్/ జిల్లాలో విచ్చలవిడిగా పాలిథిన్ కవర్ల వినియోగం నేల నీరు గాలి విషతుల్యం మనలో మార్పు తోనే సాధ్యం
వాయిస్ ఓవర్/ పాలితిన్ ప్రాణాంతకమని వివిధ క్యాన్సర్లకు ఇతరత్రా అనేక వ్యాధులకు దారితీస్తుందని తెలిసిందే కానీ మనమంతా వాటిని వినియోగిస్తున్నాము అధికారులు సైతం చూస్తుండడంతో గాలి మీరు నేల అవుతుంది ఒక అధ్యయనం ప్రకారం ప్రతి వ్యక్తి రోజుకు సగటున అరకిలో ప్లాస్టిక్ ఇతరులకు కారణం అవుతున్నాము ఫలితంగా ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని జనావాసాల్లో అడవుల్లో రోడ్డు పక్కన డ్రైనేజీ పొలాల్లో ఇలా ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి

అంతులేని కాలుష్యం
పాలిథిన్ కవర్లు ప్లాస్టిక్ వస్తువులు భూమిలో నీటిలో కరగాలంటే లక్షల ఏళ్లు పడుతుంది నదులు-చెరువుల్లో ప్లాస్టిక్ వ్యర్ధాలు కారణంగా జలచరాల మనుగడ ప్రశ్నార్థకంగా మిగులుతుంది జలచరాలు కనుమరుగవుతున్నాయి ఎన్నో అరుదైన చేపలు ఇప్పటికే అంతరించిపోయాయి గడ్డి కరువై ప్లాస్టిక్ వ్యర్థాలను జంతువులు వేస్తున్నాయి జంతువులు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నా యీ. సాగు భూములు విషతుల్యమై పంటల దిగుబడి తగ్గిపోతుంది ఆయా పంట ఉత్పత్తులు తగ్గిపోయి ఆ ఉత్పత్తులను ప్రజలు తింటుంటే క్యాన్సర్ లాంటి ప్రాణాంతక రోగాల బారిన పడుతున్నారు భూ పొరల్లో ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల నీరు లోపలికి ఇంకకుండా ఎంతో నష్టం జరుగుతుంది తద్వారా భూగర్భజలమట్టం పడిపోయి భవిష్యత్తులో అంతా ఎడారిగా మారే ప్రమాదం పొంచి ఉంది ప్లాస్టిక్ నిర్మూలన ప్రభుత్వాలకు తలకు మించిన భారం తయారైంది ముఖ్యంగా పట్టణాల్లో డ్రైనేజీలు స్తంభించిపోతున్నాయి యార్డులో ప్లాస్టిక్ వ్యర్ధాలు ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి ఉన్నది వీటిని కాల్చిన పాతరేసిన పర్యావరణానికి ఎనలేని నష్టం వాటిల్లుతుంది

మనం మారాలి
నీటి వాయు జల కాలుష్యానికి కారణమవుతున్న పాలితిన్ ప్లాస్టిక్ కవర్లను 2011లోనే కేంద్ర ప్రభుత్వం నిషేధించింది కానీ జిల్లాలో అధికారుల చిత్తశుద్ధి లేని కారణంగా విక్రయం వినియోగం సాగుతుంది ఈ తరుణంలో ప్రజలు కూడా కళ్ళు తెరవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కూరగాయలకు సరుకులకు వెళ్లేటప్పుడు వస్త్ర లేదా జనపనార నుంచి తయారు చేసినటువంటి సంచులను ప్రజలు తీసుకెళ్లాలి దుకాణాల్లో సరుకులను పేపర్లలో ఇవ్వమని అడగాలి మటన్ చికెన్ కూడా బాక్సులు లేదా గిన్నెల్లో తెచ్చుకోవాలి ఫంక్షన్ లో ప్లాస్టిక్ విస్తార్ లకు బదులుగా అరటి ఆకులు మోదుగు విస్తర్లు వాడాలి స్టీలు గాజు గ్లాసులు వాడాలి ఇలా వాడినట్లయితే మన వంతుగా పర్యావరణాన్ని కాపాడుతామని ప్రజలు అంటున్నారు ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి వెంటనే పాలీ తిన్ను తయారు చేస్తున్న కంపెనీలను బందు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు


Body:tg_adb_25_08_attention_etv_bharat_palithin_nu_pakkana_pedudam_avb_c10


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.