ETV Bharat / state

విషమంగానే మధులిక ఆరోగ్యం - police

యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మధులిక పరిస్థితి విషమంం. ప్రేమోన్మాదికి వ్యతిరేకంగా నిరసనలు..

చికిత్స పొందుతున్న మధులిక
author img

By

Published : Feb 7, 2019, 12:13 PM IST

Updated : Feb 7, 2019, 1:25 PM IST

చికిత్స పొందుతున్న మధులిక
ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇంటర్ విద్యార్థిని మధులిక పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ప్రస్తుతం ఆమెకు వైద్యులు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రేమోన్మాది భరత్‌ను కఠినంగా శిక్షించాలని మధులిక కుటుంబసభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
undefined
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని యశోద ఆసుపత్రి ఎదుట ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.

Intro:TG_KMM_04_07_CLP BATTI THANIKI_AV__g9 ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పర్యటించారు ఉదయం నుంచి తనికెళ్ళ కొనిజర్ల వైరా ప్రాంతాల్లో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు తొలుత తనికెళ్ళ లోని మైనారిటీ గురుకుల బాలుర విద్యాలయాన్ని సందర్శించి అక్కడ కల్పిస్తున్న వసతులను తనిఖీ చేశారు విద్యార్థులతో మాట్లాడి వసతులు విద్యా ప్రమాణాలపై తెలుసుకున్నారు భోజనశాల వంటగది విద్యార్థుల డార్మెటరీ గంగా పరిశీలించి సౌకర్యాలు వివరాలను నిర్వాహకుల ద్వారా తెలుసుకున్నారు తొలిసారిగా తమ పాఠశాలకు వచ్చిన భట్టి విక్రమార్క ఉపాధ్యాయులు విద్యార్థులు శుభాకాంక్షలు తెలుపుతూ ఘన స్వాగతం పలికారు.

Body:wyra

Conclusion:8008573680
Last Updated : Feb 7, 2019, 1:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.