ETV Bharat / state

ఎల్​ఆర్​ఎస్​కు అనుహ్య స్పందన... భారీగా దరఖాస్తులు.. - భూముల క్రమబద్ధీకరణ తాజా వార్తలు

రాష్ట్రంలో అనధికార ప్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ఎల్​ఆర్​ఎస్​కు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఎల్​ఆర్​ఎస్​ దరఖాస్తు రుసుం కింద ఖజానాకు రూ.49.81 కోట్ల ఆదాయం చేరింది.

ఎల్​ఆర్​ఎస్​కు అనుహ్య స్పందన... భారీగా దరఖాస్తులు..

author img

By

Published : Sep 26, 2020, 10:03 PM IST

రాష్ట్రంలో భూముల క్రమబద్ధీకరణ ఎల్‌ఆర్‌ఎస్‌కు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఇవాళ్టి వరకు 4.90 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి.

ఇందులో పురపాలక సంఘాల నుంచి రెండు లక్షలకు పైగా దరఖాస్తులు, గ్రామపంచాయతీల నుంచి లక్షా 84 వేల దరఖాస్తులు, నగర పాలకసంస్థల నుంచి లక్షా 5 వేలు వచ్చాయి. ఎల్ఆర్ఎస్‌ దరఖాస్తు రుసుం కింద సర్కార్ ఖజానాకు రూ.49. 81 కోట్ల ఆదాయం చేరింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.