ఎల్‌ఆర్‌ఎస్ కోసం ఇప్పటి వరకు 6.75 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. పురపాలక సంఘాల నుంచి 2లక్షల 73వేలు, గ్రామ పంచాయితీల నుంచి 2లక్ష 62వేలు నగరపాలక సంస్థల నుంచి లక్షా 39వేల ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తుల రుసుం కింద ఖజానాకు 68.63 కోట్ల ఆదాయం సమకూరిందని అధికార వర్గాలు వెల్లడించాయి.
- ఇదీ చదవండిః ఎల్‌ఆర్‌ఎస్ అవసరమా.. చేయించుకోకపోతే ?