ETV Bharat / state

ఎల్​ఆర్​ఎస్​కు దరఖాస్తుల వెల్లువ - ఎల్​ఆర్​ఎస్​ ఆదాయం

ఎల్​ఆర్​ఎస్​కు దరఖాస్తులు వెళ్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6లక్షల 38 వేల దరఖాస్తులు వచ్చాయి.

ఎల్​ఆర్​ఎస్​కు దరఖాస్తుల వెల్లువ
ఎల్​ఆర్​ఎస్​కు దరఖాస్తుల వెల్లువ
author img

By

Published : Oct 1, 2020, 9:51 AM IST

అనధికార ప్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణలో భాగంగా ల్యాండ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం (ఎల్.ఆర్.ఎస్)​కు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 6.38 లక్షల దరఖాస్తులు వచ్చాయి.

పురపాలక సంఘాల నుంచి 2 లక్షల 58 వేలు, గ్రామ పంచాయతీల నుంచి 2 లక్షల 46వేలు, నగర పాలకసంస్థల నుంచి లక్ష 32 వేల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు రుసుం కింద ప్రభుత్వ ఖజానాకు 64.85 కోట్ల ఆదాయం వచ్చింది.

ఇదీ చూడండి: ఎల్​ఆర్​ఎస్​, 131 జీవోపై.. సబ్​ రిజిస్ట్రార్ల సంఘం మాజీ అధ్యక్షుడితో ముఖాముఖి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.