ETV Bharat / state

ఎల్ఆర్ఎస్‌కు కొనసాగుతున్న దరఖాస్తుల వెల్లువ - lrs total applications

రాష్ట్రంలో రోజురోజుకు ఎల్ఆర్ఎస్‌కు దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆ సంఖ్య మొత్తం 11.57 లక్షలకు చేరింది. ఇదే చివరి అవకాశమని అధికారులు వెల్లడించారు.

LRS Applications crossed eleven lakhs
ఎల్ఆర్ఎస్‌కు కొనసాగుతున్న దరఖాస్తుల వెల్లువ
author img

By

Published : Oct 10, 2020, 10:54 PM IST

అనధికార ప్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణకు రోజు రోజుకు దరఖాస్తుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11.57 లక్షల దరఖాస్తులు వచ్చాయి.పురపాలికల నుంచి 4 లక్షల 66 వేల దరఖాస్తులు రాగా, గ్రామ పంచాయతీల నుంచి అదేసంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.

నగర పాలకసంస్థల నుంచి 2 లక్షల 24 వేల దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ఇదే చివరి అవకాశమని తర్వాత అనధికార ప్లాట్లలో నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వమని అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి:ఎల్ఆర్ఎస్​ను రద్దు చేయాలని భాజపా పాదయాత్ర

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.