ఎల్ఆర్ఎస్కు రాష్ట్రవ్యాప్తంగా భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. గురువారం ఒక్కరోజే 53 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు మొత్తం 23.39 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
గ్రామపంచాయతీల నుంచి 9 లక్షల 83వేల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు, పురపాలక సంఘాల నుంచి 9 లక్షల 72 వేలు, నగరపాలక సంస్థల నుంచి 3 లక్షల 84 వేల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చినట్లు పురపాలక శాఖ వెల్లడించింది.
ఇవీ చూడండి: ధరణి పోర్టల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా ఉండబోతోంది?