ETV Bharat / state

ఇంట్లో విరబూసిన బ్రహ్మకమలం

హిమాలయాల్లో ఏడాదికి ఒక్కసారి విరబూసే బ్రహ్మకమలాలు... మనముండే ప్రాంతంలో పూస్తే... ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా ఏడు పూలు అందంగా దర్శనమిస్తుంటే.. ఆ అనుభూతి చెప్పలేము. ఈ మధుర దృశ్యాలు హైదరాాబాద్​ మకృష్ణ పురం న్యూ బాలాజీనగర్ కాలనీలో కనిపంచారయి.

author img

By

Published : Jul 29, 2020, 2:04 PM IST

brahma kamalam
ఇంట్లో విరబూసిన బ్రహ్మకమలం

హైదరాాబాద్​ రామకృష్ణపురం న్యూ బాలాజీనగర్ కాలనీలోని అశోక్ కుమార్ ఇంట్లో బ్రహ్మ కమలాలు విరబూశాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు కమలాలు పూశాయి. శివుడికి అత్యంత ఇష్టమైన ఈ బ్రహ్మకమలాలు తమ ఇంటి ఆవరణలో విరబూయడం చాలా సంతోషంగా ఉందని అశోక్​ చెప్పారు. వీటిని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలొస్తున్నారు.

ఇంట్లో విరబూసిన బ్రహ్మకమలం

ఇవీ చూడండి: కరోనాతో ఆర్టీసీకి తగ్గిన ఆదాయం.. పార్శిల్​పైనే ఆశలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.