ETV Bharat / state

పోలీస్ ఇంట్లో దోపిడి

అతనో పోలీస్ కానిస్టేబుల్...నేరాలను అదుపు చేసే వృత్తిలో ఉన్న అతనింట్లోనే చోరీ జరిగింది. ఈ సంఘటన హైదరాబాద్ మీర్​పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్మాస్​గూడ ఎంఆర్ఆర్ కాలనీలో చోటుచేసుకుంది.

author img

By

Published : Mar 7, 2019, 6:27 PM IST

రూ.7 లక్షల నగదు, 16.5 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లిన దొంగలు
మీర్​పేట్ పోలీస్​స్టేషన్ పరిధిలోని ఓ కానిస్టేబుల్ ఇంట్లో దొంగతనం జరిగింది
హైదరాబాద్ సరూర్​నగర్ మండలం మీర్​పేట్ పోలీస్​స్టేషన్ పరిధిలోని అల్మాస్​గూడలో ఓ కానిస్టేబుల్ ఇంట్లో దొంగతనం జరిగింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్​లో ఏఆర్ కానిస్టేబుల్​గా పనిచేస్తున్న మనోహర్ రెడ్డి రాత్రి 11 గంటల సమయంలో భోజనం ముగించుకుని నిద్రకు ఉపక్రమించారు.

అర్ధరాత్రి వంటగది నుంచి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు రూ.7 లక్షల నగదు, 16.5 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లారు. ఉదయం ఇల్లంతా చిందరవందరగా ఉండటంతో విషయం గ్రహించిన మనోహర్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి :ఒక్క విమానమైనా కొన్నారా?

Intro:Hyd_tg_17_07_Pensiondhar_Dharna_abb_C8
కంట్రిబ్యూటర్:ఎఫ్.రామకృష్ణాచారి(ఉప్పల్)

( ) తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ ఉప్పల్ చౌరస్తాలో ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగులు రాస్తారోకో చేపట్టారు తెలంగాణ అల్ పెన్షనర్స్ ,రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు 2014 ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని ఆందోళనకారులు డిమాండ్ చేశారు లోక్ సభ సమావేశంలో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు అమలు చేయాలని వారు కోరారు తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు రాస్తారోకో కారణంగా సికింద్రాబాద్ నాగోల్ మార్గంలో ట్రాఫిక్తీవ్ర అంతరాయం కలిగింది.
బైట్:నరహరి, విశ్రాంతి ఉద్యోగి
బైట్:నాగేశ్వరరావు, విశ్రాంతి ఉద్యోగి

Body:Chary, Uppal

Conclusion:9848599881
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.