ETV Bharat / state

బెంజ్​ సర్కిల్​ వద్ద నారా లోకేశ్​ అరెస్ట్​ - VJA_Lokesh Arrest_Taza

అమరావతి రైతులకు మద్దతు తెలిపేందుకు విజయవాడ నుంచి చినకాకాని బయల్దేరిన నారా లోకేశ్‌ను పోలీసులు బెంజి సర్కిల్​ వద్ద అరెస్టు చేశారు. ఇప్పటికే పలువురు తెదేపా నేతలను గృహ నిర్బంధంలో ఉంచిన పోలీసులు లోకేశ్‌తో పాటు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే రామానాయుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తోట్లవల్లూరు పోలీస్​స్టేషన్ వైపు తరలించారు.

lokesh arrest
బెంజ్​ సర్కిల్​ వద్ద నారా లోకేశ్​ అరెస్ట్​
author img

By

Published : Jan 7, 2020, 4:17 PM IST

బెంజ్​ సర్కిల్​ వద్ద నారా లోకేశ్​ అరెస్ట్​

బెంజ్​ సర్కిల్​ వద్ద నారా లోకేశ్​ అరెస్ట్​

ఇదీ చదవండి: గృహ నిర్బంధంలో తెదేపా నేతలు

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.