తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేంద్రం గతంలో ప్రకటించినట్లుగానే, తాముకూడా అప్పటి వరకు కొనసాగిస్తున్నామని ఆయన వెల్లడించారు. రాత్రి పూట కర్ఫ్యూ యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్రంలో 59 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాని కేసీఆర్ చెప్పారు. 20 వేల మంది క్వారంటైన్‌లో ఉన్నారని... ఇవాళ ఒక్కరోజే 10 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయని తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలు సహకారం అందిస్తున్నారని తెలిపారు.
ఇదీ చదవండి: కరోనా విలయంలోనూ.. ఆకలి తీరుస్తున్న సేవామూర్తులు