ETV Bharat / state

'అవసరం అనుకుంటే కరోనా పరీక్షల సంఖ్య పెంచుతాం' - etala rajendar

ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్ష ధర రూ.2,200: ఈటల

author img

By

Published : Jun 15, 2020, 12:39 PM IST

Updated : Jun 15, 2020, 2:02 PM IST

12:58 June 15

జీహెచ్‌ఎంసీ పరిధిలోని 12 కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో కరోనాకు చికిత్స: ఈటల

  • జీహెచ్‌ఎంసీలోని 12 కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స: ఈటల
  • మేం ఆచరించిన అంశాలనే ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలుగా ఇచ్చింది: ఈటల
  • ముందుచూపు లేకుంటే పరిస్థితి మరింత తీవ్రంగా ఉండేది: ఈటల
  • లాక్‌డౌన్ విధించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు: మంత్రి ఈటల

12:57 June 15

కేసులు వచ్చినచోట కంటైన్‌మెంట్‌ జోన్లు ఏర్పాటు: సీఎస్‌

  • కేసులు వచ్చినచోట కంటైన్‌మెంట్‌ జోన్లు ఏర్పాటు: సీఎస్‌
  • కంటైన్‌మెంట్‌ జోన్లలో ఉన్నవారికి నిత్యావసరాలు అందిస్తాం: సీఎస్‌
  • ఇంటింటి సర్వే కోసం ముమ్మర ఏర్పాట్లు: సీఎస్‌
  • కరోనా పరీక్షల సంఖ్యను రేపట్నుంచి మరింత పెంచుతాం: సీఎస్‌
  • ఐసీఎంఆర్‌ అనుమతిచ్చిన ల్యాబ్‌ల్లోనే పరీక్షలకు అనుమతి: సీఎస్‌
  • సదుపాయాలు ఉన్న ఆస్పత్రుల్లో మాత్రమే చికిత్సకు అనుమతి: సీఎస్‌
  • పరీక్షలు నిర్వహించే ముందు ప్రైవేటు ఆస్పత్రులు నివేదిక ఇవ్వాలి: సీఎస్‌
  • పరీక్షల నుంచి చికిత్స వరకు ఎప్పటికప్పుడు నివేదికలు ప్రభుత్వానికి ఇవ్వాలి: సీఎస్‌

12:53 June 15

సీఎం సమీక్షలో ప్రధానంగా 5 నిర్ణయాలు తీసుకున్నారు: సీఎస్‌

  • కరోనా పరిస్థితిపై నిత్యం సీఎం కేసీఆర్ పర్యవేక్షిస్తున్నారు: సీఎస్‌ సోమేశ్‌కుమార్‌
  • సీఎం సమీక్షలో ప్రధానంగా 5 నిర్ణయాలు తీసుకున్నారు: సీఎస్‌ సోమేశ్‌కుమార్‌
  • ఇతర నగరాలు, రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్‌, తెలంగాణ మెరుగ్గా ఉంది: సీఎస్‌ సోమేశ్‌కుమార్‌
  • కరోనా గురించి ఎవరూ భయపడవద్దు: సీఎస్‌ సోమేశ్‌కుమార్‌
  • కరోనాపై ముందుండి పోరాటం చేస్తున్న యోధులకు భరోసా కల్పిస్తాం: సీఎస్‌ సోమేశ్‌కుమార్‌
  • ప్రైవేటు ల్యాబ్‌లు, ఆస్పత్రుల్లో స్థిరమైన ఛార్జీలు ఉంటాయి: సీఎస్‌ సోమేశ్‌కుమార్‌
  • గతంలోనే 250 మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నారు: సీఎస్‌ సోమేశ్‌కుమార్‌
  • ప్రైవేటులో ఎక్కువ ధరలు వసూలు చేశారు కనుకే ఇప్పుడు నిబంధనలు విధించాం: సీఎస్‌ సోమేశ్‌కుమార్‌
  • టెస్టులు, చికిత్సలో భయాందోళన కలిగించే ప్రైవేట్ ఆస్పత్రులపై కఠినచర్యలు: సీఎస్‌ సోమేశ్‌కుమార్‌
  • ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు చేసేందుకు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి: : సీఎస్‌ సోమేశ్‌కుమార్‌
  • హోం క్వారంటైన్‌లో ఉన్నవారిని ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నాం: సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

12:47 June 15

హైదరాబాద్‌లోని ప్రతి ఇంటికీ వెళ్లి పరీక్షలు: ఈటల

  • మరింత పగడ్బందీగా కరోనా పరీక్షలు చేస్తాం: ఈటల
  • ఆరోగ్య కార్యకర్తలు హైదరాబాద్‌లోని ప్రతి ఇంటికీ వెళ్లి పరీక్షలు చేస్తారు: ఈటల
  • రోజుకు 7,500 వేలమందికి కరోనా పరీక్షలు చేసే సామర్థ్యం ఉంది: ఈటల
  • దేశంలో ఇప్పటివరకు చనిపోయింది 10 వేలమంది మాత్రమే: ఈటల
  • ఖర్చు భరించగలిగే స్తోమత ఉన్నవాళ్లు ప్రైవేటుగా పరీక్షలు చేసుకోవచ్చు: ఈటల
  • వారం పదిరోజుల్లో 50 వేల కరోనా పరీక్షలు చేస్తాం: ఈటల
  • అవసరం అనుకుంటే కరోనా పరీక్షల సంఖ్య పెంచుతాం: ఈటల

12:36 June 15

ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్ష ధర రూ.2,200: ఈటల

  • ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్ష ధర రూ.2,200 ధరగా నిర్ణయించాం: ఈటల
  • వెంటిలేటర్‌పై లేకుండా ఐసీయూలో ఉంచితే రూ.7,500 వెంటిలేటర్‌పై ఉంటే రూ.9 వేలు ఛార్జి వేస్తారు: ఈటల
  • వ్యక్తికి లక్షణాలు ఉంటే ఒకపూట ఆస్పత్రిలో ఉంటారు, పరీక్షలు నిర్వహిస్తారు: ఈటల
  • కరోనా లక్షణాలు లేనివాళ్లకు పరీక్షలు చేయరు: ఈటల
  • లక్షణాలు ఉన్నవారికే పరీక్షలు చేయాలని మార్గదర్శకాలు ఇస్తున్నాం: ఈటల
  • కరోనా లక్షణాలు లేనివాళ్లు తప్పకుండా హోం ఐసోలేషన్‌ పాటించాలి: ఈటల

12:33 June 15

  • కమాండ్ కంట్రోల్‌ ద్వారా కరోనా కట్టడి చర్యలు తీసుకుంటున్నాం: ఈటల
  • కరోనాపై ఉన్నతస్థాయిలో నిత్యం సమీక్ష చేస్తున్నాం: ఈటల
  • ప్రభుత్వ చర్యల వల్ల కేసులు ఎక్కువగా రావడం లేదు: ఈటల
  • మనం తీసుకునే చర్యలు బాగున్నాయని ఐసీఎంఆర్‌ కూడా కితాబిచ్చింది: ఈటల
  • దేశంలో కంటైన్మెంట్‌ జోన్లను పరిచయం చేసిందే మన రాష్ట్రమే: ఈటల
  • మార్చి 4న సమావేశంలో కరోనా నియంత్రణకు అనుసరించాల్సిన ఆదేశాలు ఇచ్చారు : ఈటల
  • లాక్‌డౌన్‌ను గొప్పగా ఆచరించిన రాష్ట్రం తెలంగాణ: ఈటల
  • తెలంగాణలో కరోనా సామాజిక వ్యాప్తి లేదని ఐసీఎంఆర్‌ చెప్పింది: ఈటల
  • ఐసీఆర్‌ఎంఆర్ నిబంధనలను పూర్తిగా పాటించాం: ఈటల
  • కరోనాపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు: ఈటల

Last Updated : Jun 15, 2020, 2:02 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.