ETV Bharat / state

తెలంగాణలో 119 శాసనసభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు వీరే

List of MLA Candidates in Telangana 2023 : తెలంగాణ శాసనసభకు ప్రధాన పార్టీలన్ని అభ్యర్థులను ప్రకటించాయి. బీఆర్ఎస్ మొత్తం 119 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ 118 చోట్ల పోటీ చేస్తోంది. పొత్తులో భాగంగా కాంగ్రెస్ కొత్తగూడెం సీటును సీపీఐకి ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ 111 స్థానాల్లో పోటీ చేస్తూ 8 నియోజకవర్గాలను జనసేనకు కేటాయించింది.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 10, 2023, 12:34 PM IST

Updated : Nov 10, 2023, 2:20 PM IST

List of MLA Candidates in Telangana 2023 : రాష్ట్ర అసెంబ్లీకి ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులంతా (Telangana MLA Candidates) ఖరారయ్యారు. అన్ని పార్టీలు తమ జాబితాలను వెల్లడించాయి. బీఆర్ఎస్ మొత్తం 119 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ మేరకు అభ్యర్థులకు బీ ఫాంలు ఇచ్చింది. కాంగ్రెస్‌ 118 చోట్ల పోటీ చేస్తోంది. పొత్తులో భాగంగా కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకి కేటాయించింది.

బీజేపీ 111 స్థానాల్లో పోటీ చేస్తూ 8 నియోజకవర్గాలను జనసేనకు కేటాయించింది. మజ్లిస్‌ తొమ్మిది స్థానాల్లో, సీపీఎం 15, బీఎస్పీ 100 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నాయి. బీఆర్ఎస్‌ నుంచి కొత్తగూడెం బరిలో దిగిన వనమా వెంకటేశ్వర్‌రావు(79) రాష్ట్రంలో పోటీ చేస్తున్న వారిలో అత్యధిక వయసున్న అభ్యర్థిగా, కాంగ్రెస్‌ నుంచి పాలకుర్తిలో పోటీ చేస్తున్న యశస్విని(26) అతి పిన్న వయసున్న అభ్యర్థినిగా నిలిచారు.

హైదరాబాద్‌పై ఈసారి పట్టు ఎవరిదో? సర్వశక్తులు ఒడ్డుతున్న ప్రధాన పార్టీలు

రెండేసి స్థానాల్లో ముగ్గురు పోటీ : బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ (హుజూరాబాద్‌, గజ్వేల్‌), బీఆర్ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ (CM KCR) (గజ్వేల్‌, కామారెడ్డి), పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (PCC President Revanth Reddy) (కొడంగల్‌, కామారెడ్డి) పోటీ చేస్తున్నారు.

జనం నాడి తెలుసుకోనున్న వైద్యులు : మెతుకు ఆనంద్‌ (వికారాబాద్‌), పర్ణిక (నారాయణపేట), కాళీప్రసాద్‌ (పరకాల), ఎం.సంజయ్‌(జగిత్యాల), కె.సంజయ్‌ (కోరుట్ల) తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దంత వైద్యురాలైన శ్రావణి(జగిత్యాల) సైతం పోటీ చేస్తున్నారు.

అసెంబ్లీ బాటలో.. ఏడుగురు ఎంపీలు : ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో ఏడుగురు ఎంపీలు పోటీ చేస్తున్నారు. వారిలో బీఆర్ఎస్ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి(దుబ్బాక).. మల్కాజిగిరి, నల్గొండ, భువనగిరి, కాంగ్రెస్ ఎంపీలు రేవంత్‌రెడ్డి(కొడంగల్‌, కామారెడ్డి), ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (హుజూర్‌నగర్‌).. కరీంనగర్‌, ఆదిలాబాద్, నిజామాబాద్‌ బీజేపీ ఎంపీలు బండి సంజయ్‌ (కరీంనగర్‌), సోయం బాపురావు(బోథ్‌), ధర్మపురి అర్వింద్‌(కోరుట్ల) ఉన్నారు.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎందుకు అఫిడవిట్‌ దాఖలు చేయాలి? అసలు అఫిడవిట్‌ అంటే ఏమిటి?

ఐదుగురు ఎమ్మెల్సీలు : ఈసారి అయిదుగురు ఎమ్మెల్సీలు పోటీ చేస్తున్నారు. వారిలో బీఆర్ఎస్‌కు చెందిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి (జనగామ), కడియం శ్రీహరి(స్టేషన్‌ ఘన్‌పూర్‌), పాడి కౌషిక్‌రెడ్డి(హుజూరాబాద్‌), కాంగ్రెస్‌ నుంచి జీవన్‌రెడ్డి(జగిత్యాల)తో పాటు.. బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి (కల్వకుర్తి) బరిలో నిలిచారు.

ప్రధాన పార్టీ అభ్యర్థుల జాబితా 2023 ..

క్రమసంఖ్యనియోజకవర్గం పేరుబీఆర్ఎస్‌కాంగ్రెస్‌బీజేపీ
1సిర్పూరుకోనేరు కోనప్పరావి శ్రీనివాస్పాల్వాయి హరీశ్‌బాబు
2చెన్నూరు(ఎస్సీ)బాల్క సుమన్‌గడ్డం వివేక్‌దుర్గం అశోక్‌
3బెల్లంపల్లి(ఎస్సీ)దుర్గం చిన్నయ్యగడ్డం వినోద్‌ కొయ్యల ఎమాజీ
4మంచిర్యాలనడిపల్లి దివాకర్‌రావుకె. ప్రేమ్‌సాగర్‌రావువీరబెల్లి రఘనాథ్‌
5ఆసిఫాబాద్‌(ఎస్టీ)కోవా లక్ష్మిఅజ్మీరా శ్యామ్‌అజ్మీరా ఆత్మారామ్‌నాయక్
6ఖానాపూర్‌(ఎస్టీ)భూక్యా జాన్సన్‌వెడ్మ బొజ్జురమేశ్‌ రాఠోడ్‌
7ఆదిలాబాద్‌జోగు రామన్నకంది శ్రీనివాస్‌రెడ్డిపాయల్ శంకర్‌
8 బోథ్‌(ఎస్టీ)అనిల్ జాదవ్‌ఆదె గజేందర్‌సోయం బాపురావు
9నిర్మల్‌అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిశ్రీహరిరావుఏలేటి మహేశ్వర్‌రెడ్డి
10ముథోల్‌జి. విఠల్‌రెడ్డినారాయణరావు పటేల్‌రామారావు పటేల్‌
11ఆర్మూర్‌ఆశన్నగారి జీవన్‌రెడ్డిపి. వినయ్‌కుమార్‌రెడ్డిపి. రాకేశ్‌రెడ్డి
12బోధన్‌షకీల్ అహ్మద్‌పి. సుదర్శన్‌రెడ్డివడ్డి మోహన్‌రెడ్డి
13జుక్కల్‌(ఎస్సీ)హన్మంతుషిందేతోట లక్ష్మీకాంతరావుఅరుణతార
14బాన్సువాడపోచారం శ్రీనివాస్‌రెడ్డిఏనుగు రవీందర్‌రెడ్డియెండల లక్ష్మీనారాయణ
15ఎల్లారెడ్డిజాజుల సురేందర్‌కె. మదన్‌మోహన్‌ రావువి.సుభాష్‌రెడ్డి
16కామారెడ్డికల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుఅనుముల రేవంత్‌రెడ్డికె. వెంకటరమణారెడ్డి
17నిజామాబాద్ అర్బన్‌గణేశ్‌ బిగాలషబ్బీర్‌ అలీడి. సూర్యనారాయణ గుప్తా
18నిజామాబాద్ రూరల్‌బాజిరెడ్డి గోవర్ధన్‌ఆర్‌.భూపతిరెడ్డిదినేశ్‌ కులచారి
19బాల్కొండవేముల ప్రశాంత్‌రెడ్డిఎం. సునీల్‌ కుమార్‌ఏలేటి అన్నపూర్ణమ్మ
20కోరుట్లకల్వకుంట్ల సంజయ్‌రావుజె. నర్సింగ్‌రావుధర్మపురి అర్వింద్‌
21 జగిత్యాల ఎం. సంజయ్‌కుమార్ టి. జీవన్‌రెడ్డి భోగ శ్రావణి
22ధర్మపురి(ఎస్సీ) కొప్పుల ఈశ్వర్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఎస్‌.కుమార్‌
23రామగుండం కోరుకంటి చందర్‌ ఎం.ఎస్‌. రాజ్‌ఠాకూర్‌ కందుల సంధ్యారాణి
24మంథని పుట్టా మధుకర్‌ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చందుపట్ల సునీల్‌రెడ్డి
25పెద్దపల్లి దాసరి మనోహర్‌రెడ్డి సీహెచ్‌ విజయరమణారావు దుగ్యాల ప్రదీప్‌కుమార్‌
26 కరీంనగర్‌ గంగుల కమలాకర్‌ పురుమల్ల శ్రీనివాస్‌బండి సంజయ్‌
27చొప్పదండి(ఎస్సీ) సుంకె రవిశంకర్‌ మేడిపల్లి సత్యం బొడిగె శోభ
28వేములవాడసీహెచ్ లక్ష్మీనర్సింహరావుఆది శ్రీనివాస్‌చెన్నమనేని వికాస్‌రావు
29సిరిసిల్ల కల్వకుంట్ల తారకరామారావు కేకే. మహేందర్‌రెడ్డి రాణిరుద్రమ
30మానకొండూరు(ఎస్సీ) రసమయి బాలకిషన్‌ కె. సత్యనారాయణ ఆరేపల్లి మోహన్‌

31హుజూరాబాద్‌పాడి కౌశిక్‌రెడ్డివొణితల ప్రణవ్‌ఈటల రాజేందర్‌
32హుస్నాబాద్‌వొడితెల సతీష్‌కుమార్‌పొన్నం ప్రభాకర్‌శ్రీరాంచక్రవర్తి
33సిద్దిపేటతన్నీరు హరీశ్‌రావుపూజల హరికృష్ణడి. శ్రీకాంత్‌రెడ్డి
34మెదక్‌పద్మా దేవేందర్‌రెడ్డిమైనంపల్లి రోహిత్‌రావుపంజా విజయ్‌కుమార్‌
35నారాయణఖేడ్‌ఎం. భూపాల్‌రెడ్డిసంజీవ్‌రెడ్డిజనవాడె సంగప్ప
36అందోలు(ఎస్సీ)చంటి క్రాంతికిరణ్‌దామోదర రాజనర్సింహాపల్లి బాబుమోహన్‌
37నర్సాపూర్‌సునీతా లక్ష్మారెడ్డిఆవుల రాజిరెడ్డిమురళీయాదవ్‌
38జహీరాబాద్‌(ఎస్సీ)మాణిక్‌రావుఆగం చంద్రశేఖర్‌రామచంద్ర రాజనర్సింహా
39సంగారెడ్డిచింతా ప్రభాకర్‌తూర్పు జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి)పులిమామిడి రాజు
40పటాన్‌చెరుగూడెం మహిపాల్‌రెడ్డికాటా శ్రీనివాసగౌడ్‌నందీశ్వర్‌గౌడ్‌
41దుబ్బాకకొత్త ప్రభాకర్‌రెడ్డిచెరకు శ్రీనివాస్‌రెడ్డిఎం. రఘనందన్‌రావు
42గజ్వేల్‌కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతూముకుంట నర్సారెడ్డిఈటల రాజేందర్‌
43మేడ్చల్‌చామకూర మల్లారెడ్డివజ్రేశ్‌ యాదవ్‌ఏనుగు సుదర్శన్‌ రెడ్డి
44మల్కాజిగిరిమర్రి రాజశేఖర్‌రెడ్డిమైనంపల్లి హన్మంతరావుఎన్‌. రామచంద్రరావు
45కుత్బుల్లాపూర్‌కేపీ వివేకానందకొలను హన్మంతారెడ్డికూన శ్రీశైలంగౌడ్‌
46కూకట్‌పల్లిమాధవరం కృష్ణారావుబండి రమేశ్‌ఎం. ప్రేమ్‌కుమార్(జనసేన)
47ఉప్పల్‌బండారి లక్ష్మారెడ్డిఎం. పరమేశ్వర్‌రెడ్డిఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్‌
48ఇబ్రహీంపట్నంమంచిరెడ్డి కిషన్‌రెడ్డిమల్‌రెడ్డి రంగారెడ్డినోముల దయానంద్‌గౌడ్‌
49ఎల్బీనగర్‌దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిమధుయాస్కీ గౌడ్‌సామరంగారెడ్డి
50రాజేంద్రనగర్‌టి. ప్రకాశ్‌గౌడ్‌కస్తూరి నరేందర్‌తోకల శ్రీనివాస్‌రెడ్డి
51మహేశ్వరంసబితా ఇంద్రారెడ్డికిచ్చెనగారి లక్ష్మారెడ్డిశ్రీరాములు యాదవ్‌
52శేరిలింగంపల్లిఆరెకపూడి గాంధీజగదీశ్వర్‌ గౌడ్‌రవికుమార్ యాదవ్‌
53చేవెళ్ల(ఎస్సీ)కాలె యాదయ్యభీమ్‌భరత్‌కేఎస్ రత్నం
54పరిగికొప్పుల మహేశ్‌రెడ్డిటి. రామ్మోహన్‌రెడ్డిబోనేటి మారుతిమోహన్‌
55వికారాబాద్‌(ఎస్సీ)మెతుకు ఆనంద్గడ్డం ప్రసాద్‌కుమార్‌పెద్దింటి నవీన్‌కుమార్‌
56తాండూరుపీపీ రోహిత్‌రెడ్డిబి. మనోహర్‌రెడ్డిశంకర్‌గౌడ్‌(జనసేన)
57ముషీరాబాద్‌ముఠాగోపాల్‌అంజన్‌కుమార్‌ యాదవ్‌పూసరాజు
58మలక్‌పేటతీగల అజిత్‌రెడ్డిషేక్ అక్బర్‌ఎస్‌. సురేందర్‌రెడ్డి
59అంబర్‌పేటకాలేరు వెంకటేశ్‌రోహిణ్‌రెడ్డికృష్ణయాదవ్‌
60ఖైరతాబాద్‌దానం నాగేందర్‌విజయారెడ్డిచింతల రాంచంద్రారెడ్డి

61జూబ్లీహిల్స్‌మాగంటి గోపినాథ్‌అజహరుద్దీన్‌లెంకల దీపక్‌రెడ్డి
62సనత్‌నగర్‌తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కోట నీలిమమర్రి శశిధర్‌రెడ్డి
63నాంపల్లిఆనంద్‌కుమార్‌ గౌడ్‌మహ్మద్‌ ఫిరోజ్‌ఖాన్‌రాహుల్ చంద్ర
64కార్వాన్‌అయిందాల కృష్ణఉస్మాన్‌బిన్‌ మహ్మద్‌అల్‌హజారీటి. అమర్‌సింగ్‌
65గోషామహల్‌నందకిశోర్‌వ్యాస్‌ బిలాల్‌మొగిలి సునీతరాజాసింగ్‌
66చార్మినార్‌సలావుద్దీన్‌ లోడిముజీబ్ ఉల్లా షరీఫ్మేఘారాణి
67చాంద్రాయణగుట్టఎం. సీతారాంరెడ్డిబోయ నగేశ్‌కె. మహేందర్‌
68యాఖుత్‌పురసామ సుందర్‌రెడ్డికె. రాజేందర్‌ రాజువీరెందర్‌ యాదవ్‌
69బహదూర్‌పరాఇనాయత్ అలీ బక్రీకాలేం బాబానరేశ్‌కుమార్
70సికింద్రాబాద్‌టి. పద్మారావు గౌడ్‌ఆదం సంతోశ్‌కుమార్‌మేకల సారంగపాణి
71కంటోన్మెంట్ (ఎస్సీ)లాస్యనందితజి. వెన్నెల గణేశ్‌ నారాయణ్‌
72కొడంగల్‌పట్నం నరేందర్‌రెడ్డిఅనుముల రేవంత్‌రెడ్డిబి. రమేశ్‌కుమార్‌
73నారాయణపేటఎస్‌. రాజేందర్‌రెడ్డిపర్ణిక చిట్టెంకేఆర్‌ పాండురెడ్డి
74మహబూబ్‌నగర్‌వి. శ్రీనివాస్‌గౌడ్‌యెన్నం శ్రీనివాస్‌రెడ్డిమిథున్‌కుమార్ రెడ్డి
75జడ్చర్లసి. లక్ష్మారెడ్డిఅనిరుధ్‌రెడ్డిచిత్తరంజన్‌దాస్‌
76దేవరకద్రఆల వెంకటేశ్వర్‌రెడ్డిజి. మధుసూధన్‌రెడ్డికొండా ప్రశాంత్‌రెడ్డి
77మక్తల్‌చిట్టెం రామ్మోహన్‌రెడ్డివారిటి శ్రీహరిజలంధర్‌రెడ్డి
78వనపర్తిఎస్‌. నిరంజన్‌రెడ్డిమేఘారెడ్డిఅనుజ్ఞారెడ్డి
79గద్వాలబండ్ల కృష్ణమోహన్‌రెడ్డిసరితబోయశివ
80అలంపూర్‌(ఎస్సీ)విజయుడుసంపత్‌కుమార్‌మేరమ్మ
81నాగర్‌కర్నూల్‌మర్రి జనార్దన్‌రెడ్డికె. రాకేశ్‌రెడ్డివి. లక్ష్మణ్‌గౌడ్‌( జనసేన)
82అచ్చంపేట(ఎస్సీ)గువ్వల బాలరాజుసీహెచ్ వంశీకృష్ణసతీశ్ మాదిగ
83కల్వకుర్తిజైపాల్‌యాదవ్‌కసిరెడ్డి నారాయణరెడ్డితల్లోజు ఆచారి
84 కొల్లాపూర్‌బీరం హర్షవర్ధన్‌రెడ్డిజూపల్లి కృష్ణారావుసుధాకర్‌రావు
85షాద్‌నగర్‌వై. అంజయ్యయాదవ్‌శంకరయ్యఅందె బాబయ్య
86దేవరకొండ(ఎస్టీ)రమావత్ రవీంద్రకుమార్‌బాలూనాయక్‌కేతావత్‌ లాలూనాయక్‌
87నాగార్జునసాగర్‌నోముల భగత్‌కె. జైవీర్‌రెడ్డికంకణాల నివేదిత
88మిర్యాలగూడఎన్‌. భాస్కర్‌రావుబత్తుల లక్ష్మారెడ్డిసాదినేని శ్రీనివాస్‌
89హుజూర్‌నగర్‌శానంపూడి సైదిరెడ్డిఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిచల్లా శ్రీలతారెడ్డి
90కోదాడబొల్లం మల్లయ్యయాదవ్‌ఎన్‌. పద్మావతిరెడ్డిమేకల సతీశ్‌రెడ్డి(జనసేన)

91సూర్యాపేటగుంటకండ్ల జగదీశ్‌రెడ్డిరాంరెడ్డి దామోదర్‌రెడ్డిసంకినేని వెంకటేశ్వరరావు
92నల్గొండకంచర్ల భూపాల్‌రెడ్డికోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిఎం. శ్రీనివాస్‌గౌడ్
93మునుగోడుకూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిచలమల్ల కృష్ణారెడ్డి
94భువనగిరిపైళ్ల శేఖర్‌రెడ్డికుంభం అనిల్‌కుమార్ రెడ్డిగూడురు నారాయణరెడ్డి
95నకిరేకల్(ఎస్సీ)చిరుమర్తి లింగయ్యవేముల వీరేశంఎన్‌. మొగులయ్య
96తుంగతుర్తి గాదరి కిశోర్‌కుమార్‌మందుల సామేల్‌కడియం రాంచంద్రయ్య
97ఆలేరుగొంగిడి సునీతబీర్ల ఐలయ్యపడాల శ్రీనివాస్‌
98జనగాంపల్లా రాజేశ్వర్‌రెడ్డికొమ్మూరి ప్రతాప్‌రెడ్డిదశమంతరెడ్డి
99స్టేషన్‌ఘన్‌పూర్‌(ఎస్సీ)కడియం శ్రీహరిసింగపూర్‌ ఇందిరవిజయరామారావు
100పాలకుర్తిఎర్రబెల్లి దయాకర్‌రావుమామిడాల యశస్వినిరామ్మోహన్‌రెడ్డి
101డోర్నకల్(ఎస్టీ)డీఎస్ రెడ్యానాయక్‌జె. రాంచద్రునాయక్‌భూక్యా సంగీత
102మహబూబాబాద్(ఎస్టీ)బానోత్ శంకర్‌నాయక్‌మురళీ నాయక్‌జె. హుస్సేన్‌ నాయక్‌
103నర్సంపేటపెద్ది సుదర్శన్‌రెడ్డిదొంతి మాధవరెడ్డికె. పుల్లారావు(ప్రతాప్‌)
104పరకాలచల్లా ధర్మారెడ్డిరేవూరి ప్రకాశ్‌రెడ్డికాళీప్రసాదరావు
105వరంగల్ పశ్చిమదాస్యం వినయ్‌భాస్కర్‌నాయిని రాజేందర్‌రెడ్డిరావు పద్మ
106వరంగల్ తూర్పునన్నపునేని నరేందర్‌కొండా సురేఖఎర్రబెల్లి ప్రదీప్‌రావు
107వర్ధన్నపేట(ఎస్సీ)ఆరూరి రమేశ్‌కేఆర్‌ నాగరాజుకొండేటి శ్రీధర్‌
108భూపాలపల్లిగండ్ర వెంకటరమణారెడ్డిగండ్ర సత్యనారాయణరావుచందుపట్ల కీర్తిరెడ్డి
109ములుగు(ఎస్టీ)బడే నాగజ్యోతిడి. అనసూయ(సీతక్క)అజ్మీరా ప్రహ్లాద్‌
110పినపాక(ఎస్టీ)రేగా కాంతారావుపాయం వెంకటేశ్వర్లుపొడియం బాలరాజు
111ఇల్లెందు(ఎస్టీ)బానోతు హరిప్రియ నాయక్‌కోరం కనకయ్యరవీంద్రనాయక్‌
112ఖమ్మంపువ్వాడ అజయ్‌కుమార్‌తుమ్మల నాగేశ్వరరావుఎం. రామకృష్ణ(జనసేన)
113పాలేరుకందాల ఉపేందర్‌రెడ్డిపొంగులేటి శ్రీనివాస్‌రెడ్డినున్నా రవికుమార్‌
114మధిర(ఎస్సీ)లింగాల కమల్‌రాజ్‌మల్లు భట్టి విక్రమార్క విజయరాజు
115వైరా(ఎస్టీ)బానోతు మదన్‌లాల్‌మాలోతు రామ్‌దాస్‌టి. సంపత్‌నాయక్‌(జనసేన)
116సత్తుపల్లిసండ్ర వెంకటవీరయ్యమట్టా రాగమయిరామలింగశ్వర్‌రావు
117కొత్తగూడెంవనమా వెంకటేశ్వరరావుకె. సాంబశివరావు(సీపీఐ)ఎ.సురేందర్‌రావు(జనసేన)
118అశ్వారావుపేట(ఎస్టీ)మెచ్చా నాగేశ్వరరావుజె. ఆదినారాయణఎం. ఉమాదేవి(జనసేన)
119భద్రాచలం(ఎస్టీ)తెల్లం వెంకట్రావుపొదెం వీరయ్యకుంజా ధర్మారావు

బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్‌ ప్రవీణ్‌కుమార్ సిర్పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి, మిర్యాలగూడ నుంచి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి బరిలో ఉన్నారు. మజ్లిస్ శాసనాసభాపపక్షనేత అక్బరుద్దీన్‌ ఓవైసీ చాంద్రాయణగుట్ట నుంచి పోటీలో ఉన్నారు.

గుర్తుల గుర్తుంచుకో రామక్క - మా పార్టీని గుర్తుంచుకో రామక్క ప్రధాన పార్టీల నోట రామక్క పాట ఇప్పుడిదే టాప్ ట్రెండింగ్

ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల పాటలు

Last Updated : Nov 10, 2023, 2:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.