ETV Bharat / state

Lions club foundation: 200 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల విరాళం - minister ktr honor

హైదరాబాద్‌ లయన్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌(lions club international foundation) ఉదారత చాటుకుంది. కొవిడ్‌ బాధితులకు 200కుపైగా ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు(oxygen concentrator) అందజేసి... అండగా నిలిచింది. ఈ సందర్భంగా ఫౌండేషన్‌ సభ్యులను మంత్రి కేటీఆర్‌(minister ktr)​ అభినందించారు.

lions club international foundation, minister ktr
lions club international foundation: 200 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు విరాళం
author img

By

Published : Jun 10, 2021, 4:00 PM IST

ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను(oxygen concentrator) అందించేందుకు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్(lions clubs international foundation) ముందుకొచ్చింది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో మంత్రి కేటీఆర్(Minister KTR)​ను కలిసి సామాజిక బాధ్యతలో భాగంగా... సాయం చేస్తామని ఫౌండేషన్‌ సభ్యులు వివరించారు.

కోటి రూపాయల విలువైన 200కు పైగా ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను రాష్ట్ర వ్యాప్తంగా అవసరమున్న ఆసుపత్రులు, బాధితులకు అందిస్తామని తెలుపగా మంత్రి కేటీఆర్(minister ktr) అభినందించారు. కొవిడ్ సమయంలో సాయపడాలనే లయన్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ పౌండేషన్ సభ్యుల చొరవను కేటీఆర్ ప్రశంసించారు.

lions club international foundation: 200 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు విరాళం

ఇదీ చూడండి: రాష్ట్రంలో వైద్యారోగ్య రంగానికి మహర్దశ వస్తుంది: మంత్రి సత్యవతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.