ETV Bharat / state

నేడే లింగోజిగూడ డివిజన్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు

లింగోజిగూడ డివిజన్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు నేడు జరగనుంది. లింగోజిగూడ డివిజన్​ కార్పొరేటర్​ రమేశ్​ కరోనాతో మృతి చెందడంతో గత శుక్రవారం ఇక్కడ ఉపఎన్నికల పోలింగ్ నిర్వహించారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్​ ప్రక్రియ ప్రారంభం కానుంది.

Lingojiguda division  by-election votes Counting tomorrow
నేడు లింగోజిగూడ డివిజన్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు
author img

By

Published : May 2, 2021, 7:45 PM IST

Updated : May 3, 2021, 12:01 AM IST

జీహెచ్​ఎంసీ లింగోజిగూడ డివిజన్​ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు నేడు చేపట్టనున్నారు. సరూర్​నగర్​ వీఎం హోంలో కౌంటింగ్​కు సంబంధించిన ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. లింగోజిగూడ డివిజన్​ కార్పొరేటర్​ రమేశ్​ కరోనాతో మృతి చెందడంతో గత శుక్రవారం ఇక్కడ ఉపఎన్నికల పోలింగ్ నిర్వహించారు. నేడు ఉదయం 8 గంటలకు కౌంటింగ్​ ప్రక్రియ ప్రారంభం కానుంది.

మూడు రూముల్లో ఐదు టెబుల్స్ ​ చొప్పున మొత్తం 15 టేబుల్స్​లో కౌంటింగ్​ నిర్వహించనున్నారు. ముందుగా బ్యాలెట్​ పేపర్లను 25 చొప్పున బండల్స్​ కట్టి... ఒక్కో టెబుల్​పై వెయ్యి ఓట్ల చొప్పున లెక్కిస్తారు. లింగోజిగూడ డివిజన్​లో మొత్తం 49వేల 203 ఓట్లకు గాను 13వేల 591 ఓట్లు పోలయ్యాయి. కరోనా నెగెటివ్ వచ్చిన అభ్యర్థులు, ఏజెంట్లు, సిబ్బందిని మాత్రమే కౌంటింగ్ హాల్​లోకి అనుమతిస్తున్నారు.

Last Updated : May 3, 2021, 12:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.