రాష్రంలో రాగల మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(TS rains) అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(TS weather Report) ప్రకటించింది. ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఈ రోజు రాష్ట్రంలోకి తూర్పు, ఈశాన్య దిక్కుల నుంచి గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ(TS weather Report) పేర్కొంది. నిన్న కొమరిన్ ప్రదేశం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకు వ్యాపించి ఉన్న ఉపరితల ఆవర్తనం(TS weather Report) ఈ రోజు బలహీనపడిందని వెల్లడించింది.
ఇదీ చదవండి: Diwali Precautions: కొవిడ్ బాధితులు టపాసులు కాలుస్తున్నారా? బీకేర్‌ఫుల్!