హైదరాబాద్ రామంతపూర్‌లో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక కేసీఆర్ నగర్‌లోని కూలర్లో ఉపయోగించే గడ్డి తయారీ కంపెనీలో ఉదయం చిన్న పాటి పొగలతో కూడిన మంటలు వ్యాపించాయి. స్ధానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీనివల్ల పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సంఘటనలో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షత్రగాత్రులను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కూలర్ల కంపెనీలో స్వల్ప అగ్నిప్రమాదం - Light fire Accident in Cooler company at Ramanthapur in Hyderabad
హైదరాబాద్ రామంతపూర్‌లో అగ్నిప్రమాదం చోటుచోసుకుంది. ఈ ఘనలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
![కూలర్ల కంపెనీలో స్వల్ప అగ్నిప్రమాదం Light fire Accident in Cooler company at Ramanthapur in Hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7038087-724-7038087-1588478172294.jpg?imwidth=3840)
కూలర్ల కంపెనీలో స్వల్ప అగ్నిప్రమాదం