ఏలూరు ఘటన: సీసమే కారణమైతే మెదడుపై తీవ్ర ప్రభావం
ఏలూరు ఘటనకు సీసమే కారణమైతే మెదడుపై తీవ్ర ప్రభావం - ఏలూరు ఘటన వార్తలు
ఏపీలోని ఏలూరులో ప్రజల అస్వస్థతకు సీసం కారణమని ఎయిమ్స్ వైద్యులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. రోగుల రక్త నమూనాల్లో సీసం, నికెల్ లోహాల అవశేషాలున్నట్లు దిల్లీ ఎయిమ్స్ వైద్య పరీక్షల్లో ప్రాథమికంగా తేలినట్లు తెలుస్తోంది. ఈ లోహాలు ప్రధానంగా మెదడుపై ప్రభావం చూపుతాయని న్యూరాలజిస్టులు చెబుతున్నారు. వీటి మోతాదు శరీరంలో అధికంగా ఉంటే మెదడుతో పాటు మరికొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని న్యూరాలజిస్ట్ డాక్టర్ పవన్ కుమార్ వెల్లడించారు.
![ఏలూరు ఘటనకు సీసమే కారణమైతే మెదడుపై తీవ్ర ప్రభావం ఏలూరు ఘటన: సీసమే కారణమైతే మెదడుపై తీవ్ర ప్రభావం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9811357-429-9811357-1607438841350.jpg?imwidth=3840)
ఏలూరు ఘటన: సీసమే కారణమైతే మెదడుపై తీవ్ర ప్రభావం
ఏలూరు ఘటన: సీసమే కారణమైతే మెదడుపై తీవ్ర ప్రభావం
ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా మరో 32,080 మందికి కరోనా