ETV Bharat / state

ఎల్బీ స్టేడియంలో ముగిసిన స్విమ్మింగ్​ శిక్షణా శిబిరం - summer camp

హైదరాబాద్​ ఎల్బీ స్టేడియంలోని స్విమ్మింగ్ పూల్​లో వేసవి శిక్షణా శిబిరాలు ముగిశాయి. వేసవి క్యాంపులో భాగంగా విద్యార్థులకు స్విమ్మింగ్​లో శిక్షణ ఇవ్వడమే కాక.. మెరుగైన ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా తయారు చేస్తామని స్విమ్మింగ్​ కోచ్​ సంతోష్​ తెలిపారు.

ఎల్బీ స్టేడియంలో ముగిసిన స్విమ్మింగ్​ శిక్షణా శిబిరం
author img

By

Published : May 31, 2019, 2:54 PM IST

ఎల్బీ స్టేడియంలో ముగిసిన స్విమ్మింగ్​ శిక్షణా శిబిరం

హైదరాబాద్​ ఎల్బీ స్టేడియంలో వేసవి శిక్షణ శిబిరం ముగిసింది. ముప్పై ఐదు రోజుల పాటు మూడు వందల మంది విద్యార్థినీ విద్యార్థులకు స్విమ్మింగ్​లో శిక్షణ ఇచ్చారు. ఇందులో మెరుగైన ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా తయారు చేస్తామని స్విమ్మింగ్​ కోచ్​ సంతోష్​ తెలిపారు. గత కొన్నేళ్లుగా సరైన సౌకర్యాలు లేక స్విమ్మర్లు ఇబ్బందులు పడుతున్నారని... ప్రభుత్వం చొరవ తీసుకొని ఆధునీకరణ చెయ్యాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.

ఇదీ చూడండి : మహిళను పార్టీకి పిలిచి యువకుల పాడుపని..

Hyd_Tg_32_31_Lb Stadium Swimming Camp_Ab_C1 Note: Feed Etv Bharata Contributor: Bhushanam ( ) హైద్రాబాద్ ఎల్బీ స్టేడియం లోని స్వమ్మింగ్ ఫుల్ లో వేసవి శిక్షణ శిబిరాలు ముగిశాయి. ముపై ఐదు రోజుల పాటు మూడు వందల మంది విద్యార్థిని , విద్యార్థుల శిక్షణ పూర్తి కావడం తో... స్విమ్మింగ్ ఫుల్ నిర్వాహకులు సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. ఈ స్మిమ్మింగ్ ఫుల్ లో శిక్షణ పొందిన స్విమ్మర్లు జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూన్నారని కోచ్ లు తెలిపారు . గత కొన్నేళ్లుగా సరైన సౌకర్యాలు లేక స్విమ్మర్లు ఇబ్బందులు పడుతున్నారని... దీనిని ప్రభుత్వం చొరవ తీసుకొని ఆధునీకరణ చెయ్యాలని కోరారు. బైట్ : సంతోష్ చారి ( కోచ్ ) బైట్ : కృష్ణారెడ్డి ( సీనియర్ స్విమ్మర్)

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.