ETV Bharat / state

ప్రయాణికులతో రద్దీగా మారిన ఎల్బీనగర్​ కూడలి - sankranthi festival

సంక్రాంతి సెలవులకు తమ సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులతో ఎల్బీనగర్​ కూడలి కిటకిటలాడుతోంది. ప్రయాణికులు ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు.

lb nagar crowded with travellers in hyderabad
ప్రయాణికులతో రద్దీగా మారిన ఎల్బీనగర్​ కూడలి
author img

By

Published : Jan 11, 2020, 7:54 PM IST

సంక్రాంతి సెలవులు కావడం వల్ల నగరవాసులు సొంతూళ్లకు బయలుదేరడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. హైదరాబాద్ నుంచి నల్గొండ, ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే వారు తమ సొంత వాహనాలు, ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు.

సాయంత్రం నుంచి ఎల్బీనగర్ కూడలి వద్ద ప్రయాణికులతో రద్దీ వాతావరణం నెలకొంది. రద్దీని అదునుగా భావించి ప్రైవేటు వాహనదారులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఎల్బీనగర్ పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది, ఆర్టీసీ సిబ్బంది.. ఎప్పటికప్పుడు ట్రాఫిక్​ను నియంత్రిస్తున్నారు.

ప్రయాణికులతో రద్దీగా మారిన ఎల్బీనగర్​ కూడలి

ఇవీ చూడండి: దయచేసి వినండి మీరు వెళ్లాల్సిన రైళ్లన్ని రద్దీగా ఉన్నాయి!

Intro:హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సెలవులు కావడంతో నగరవాసులు తమ స్వంత ఊర్లకు వేళ్తుండటంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. హైదరాబాద్ నుంచి నల్గొండ, ఖమ్మం, విజయవాడ వైపు వెళ్ళే నగరవాసులు తమ స్వంత వహనాలను లేదా ఆర్టీసి బస్సులతోపాటు ప్రైవేటు వహనాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో సాయంత్రం నుండి ఎల్బీనగర్ కుడలి వద్ద విజయవాడ వైపు వెళ్ళే బస్టాప్ వద్ద ప్రయాణికులతో రద్దీ వాతావరణం నెలకొంది.Body:TG_Hyd_63_11_Festival Raddi_Ab_TS10012Conclusion:TG_Hyd_63_11_Festival Raddi_Ab_TS10012
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.