ETV Bharat / state

సిరామిక్ ఫ్రాంచైజీ షోరూంలో లక్ష్మణ్ - కజారియా హైదరాబాద్​లోని బంజారాహిల్స్​లో తన నూతన షోరూంను ప్రారంభించింది.

సుప్రసిద్ధ టైల్స్ కజారియా కంపెనీ హైదరాబాద్​లోని బంజారాహిల్స్​లో నూతన షోరూంను ప్రారంభించింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సిరామిక్ ఫ్రాంచైజీ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సిరామిక్ ఫ్రాంచైజీ షోరూంలో లక్ష్మణ్
author img

By

Published : Nov 19, 2019, 6:05 AM IST

ప్రసిద్ధ టైల్స్ కంపెనీ కజారియా హైదరాబాద్​లోని బంజారాహిల్స్​లో నూతన షోరూంను ప్రారంభించింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సిరామిక్ ఫ్రాంచైజీ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రీమియం సెగ్మెంట్లలో మార్బుల్ టెక్, గ్లాస్ టెక్ ఉత్పత్తులు, రాక్ కార్వింగ్, సిరామిక్, విట్రిఫైడ్ టైల్స్ ఇక్కడ దొరుకుతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, సిరామిక్ ఫ్రాంచైజీ నిపుణులు పాల్గొన్నారు.

సిరామిక్ ఫ్రాంచైజీ షోరూంలో లక్ష్మణ్

ఇదీ చూడండి : 'ప్రభుత్వాన్ని కూల్చే శక్తి వారికి మాత్రమే ఉంది'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.