ETV Bharat / state

లాసెట్​, పీజీ ఎల్​సెట్​ ఫలితాలు విడుదల - lawcet

లాసెట్​, పీజీ ఎల్​సెట్​ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 80.8 శాతం ఉత్తీర్ణత సాధించారని ఓయూ అధికారులు తెలిపారు. పీజీ ఎల్​సెట్​లో వేముగంటి తరణి మొదటి ర్యాంకు సాధించారు.

లా కళాశాల
author img

By

Published : Jun 2, 2019, 11:54 PM IST

ఓయూ అధికారులు లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌ ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 80.80 శాతం ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. పీజీ ఎల్‌సెట్‌లో వేముగంటి తరణి మొదటి ర్యాంకు సాధించగా ఐదేళ్ల లాసెట్​లో మెట్ట సూరజ్​, మూడేళ్ల లాసెట్​లో వికాస్​ వశిష్ట్​కు​ ప్రథమ ర్యాంకు వచ్చింది.

ఇవీ చూడండి: ఆవిర్భావం నాడే అవమానమా..?: శంకరమ్మ

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.