నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని కేంద్రమంత్రి కిషన్రెడ్డి హైదరాబాద్లోని ఆసిఫ్నగర్లో గాంధీ విగ్రహానికి పూలమాలవేసి స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నెల 17న నరేంద్రమోదీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుంటూ ఆయన పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇదిలా ఉండగా ఆ స్వచ్ఛ భారత్ కార్యక్రమం మొదలవగానే సరిపడా గంపలు, పారలు లేవని ఒక కేంద్ర మంత్రి కార్యక్రమాన్ని ఇలాగే నిర్వహిస్తారా అని సంబంధిత జీహెచ్ఎంసీ అధికారిపై కిషన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: మోదీ జన్మదినం సందర్భంగా సరోజినిదేవి ఆస్పత్రిలో కిషన్రెడ్డి పండ్ల పంపిణీ