మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం వెస్ట్ గాంధీనగర్లో ఈనెల 11వ తేదీన కుళ్లిన స్థితిలో లభ్యమైన మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. మహారాష్ట్రకు చెందిన శిరీషను హత్య చేసిన ఆమె ప్రియుడు కొంతం చంద్రయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈనెల 5న శిరీషతో కలిసి మద్యం సేవించినట్టు ఆపై హత్య చేసినట్లుగా నిందితుడు ఒప్పుకున్నాడు.
ఇదీ చూడండి: కక్ష కట్టి... క్షోభ పెట్టి కడతేర్చారు: చంద్రబాబు